Ariyana Glory : ఓరి నాయనో.. అరియనా సిట్టింగ్ పోజులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఎద అందాలతో హాట్ విందు..

- Advertisement -

Ariyana Glory : బిగ్ బాస్ ఫెమ్ అరియనా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. యంగ్ బ్యూటీ పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. బుల్లితెరపై కనిపించి యూత్ ను ఆకట్టుకుంటుంది.. యాంకర్ గా కేరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది. రీసెంట్ గా ‘బీబీ జోడీ’తో ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరిన్న అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాను ఊపిస్తుంది..తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి ఓ రేంజులో నెట్టింట వైరల్ అవుతున్నాయి ..

Ariyana Glory
Ariyana Glory

బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న తర్వాత అరియానా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ నెట్టింట అందాలను ఆరబోస్తోంది. గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తూ మెరుపులు మెరిపిస్తోంది. హాట్ హాట్ పోజులిస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈక్రమంలో మరిన్ని ఫొటోలను పంచుకుంది..తాజాగా అరియానా తన అభిమానులకు సండే ట్రీట్ అందించింది. మినీ గౌన్ లో దర్శనమిచ్చిన ఆర్జీవీ గర్ల్ హాట్ సిట్టింగ్ ఫోజులతో కేక పెట్టించింది. కుర్చీలో రెచ్చగొట్టేలా ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది.అరియనా సిట్టింగ్ పోజులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఎద అందాలతో హాట్ విందు చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..

Ariyana Glory Photos

ఈ కుర్రభామ అందాల రచ్చకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ.. అదిరిపోయే పోజులపై కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.. బుల్లితెరపై అరియానా గ్లోరీ ‘బిగ్ బాస్‘ సీజన్ 4, 5 మరియు ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ షోలతో అలరించింది. అదేవిధంగా ఆయా బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట దర్శనమిస్తోంది. తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తూ రోజు రోజుకు బాగా ఫెమస్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here