Cinema Gosspis : కోరికలతో రగిలిపోతున్న స్టార్ హీరోలు.. ముద్దు సీన్లు..

- Advertisement -

Cinema Gossips : సినిమాలలో రొమాన్స్, ముద్దు సీన్లు వీటి గురించి అందరికి తెలుసు..కంటెంట్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్లు అయినా కూడా చెయ్యాలి..ఇక కొంత మంది కోరికలతో రగిలిపోతున్న స్టార్ హీరోలు హీరోయిన్ల తో రొమాన్స్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. ఇక వారికి జోడీగా కూడ మంచి హీరోయిన్లను ఎంపిక చేసుకొని పండగ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరూ వారి గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మీ కోరికలు తీర్చుకోవడానికి హీరోయిన్స్‌తో ముద్దు సీన్సా.. అనే వాదనలు ఇటీవల కొందరు విశ్లేషకులు ఆలోచింపజేస్తున్నారు. కొన్ని సినిమాలలోని సన్నివేశాలు..అందులో హీరోహీరోయిన్ అసందర్భంగా పెట్టుకునే ముద్దు సీన్స్ చూస్తే అదే సందేహం కలుగుతుంది.. సినిమాలో ప్రతీ షాట్‌కి ఓ నిర్ధిష్ఠమైన లెక్క ఉంటుంది. ఈ సీన్స్ ఎందుకు చేశామూ.. ఓ నటుడు ఎందుకంత కష్టపడి సన్నివేశాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రేక్షకులను రంజింపచేయడానికి ఎందుకంత తాపత్రయపడుతున్నారు. అంటే అది రచయితలు.. ఎంతో ఆలోచించి రాయడం..దర్శకులు దాన్ని మలచడానికి తీసుకునే శ్రద్ద.

- Advertisement -

నిర్మాత పెట్టే అదనపు ఖర్చు .. ఇలా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే నటుడు తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. హీరోయిన్స్ కూడా కథలో తన పాత్ర బలంగా ఉంటే ఎంతో శ్రమిస్తుంది. కామెడీ చేయాలన్నా.. ఎమోషనల్‌గా నటించాలన్నా.. నవరసాలలో ఏ ఒక్కటీ తగ్గకుండా ప్రతీ ఒక్కరు మేకప్ వేసుకున్న దగ్గర్నుంచీ కసితో నటిస్తారు. అయితే..బాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల మన సౌత్ సినిమాలలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలలో మసాలా సన్నివేశాలు మరీ మితిమీరి పోతున్నాయి.. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో కొన్ని ఎందుకు చేస్తారని డౌట్ కూడా వస్తుంది..

cinema gossips

పెద్ద కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. కథ చెప్పడానికి నిర్మాత వద్దకి వెళితే ఆయన ముందుగానే సినిమాలో హీరోహీరోయిన్స్ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటారు అని అడగడం విడ్డూరంగా ఉంటోంది. కేవలం నిర్మాత మాత్రమే కాదు.. దర్శకుడు.. హీరోహీరోయిన్స్ కూడా ఇదే అడుగుతున్నారు. ఒక హీరోయిన్ ఎక్కువ ముద్దులు పెట్టాలంటే రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. అదే ఆలోచించి కిస్ సీన్స్ గురించి ఆసక్తిగా అడుగుతున్నారు..

హీరోలు మాత్రమే కాదు..డైరెక్టర్లు కూడా కొందరు సీన్ ఇలా చేయాలి ,అలా చెయ్యాలి అంటూ హీరోయిన్లను కావలసినంత నలిపేస్తూన్నారు.ఇక హీరో గారైతే షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చినా ఇంకోసారి ముద్దు పెట్టుకోవచ్చు అనే కోరికతో ఇంకో టేక్ చేద్దాం అంటూ రెడీ అవుతున్నారు. హీరోయిన్స్ కూడా దీనికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఓ రకంగా ఎవరికి ఏది కావాలంటే అది వస్తుంది. అన్నీ కోరికలు తీరతాయి. అందుకే ఇప్పుడు ఏ సినిమాలో అయినా ముద్దు సీన్ ముఖ్యం అయ్యింది.మరో విషయం ఏంటంటే కేవలం ముద్దులు మాత్రమే కాదు ఇంకా ఏదేదో చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే, మరికొన్ని బోల్తా కొడుతున్నాయి..

ఇప్పుడు సినిమాల లెక్కలు మారి పోయాయి.పాన్ ఇండియా సినిమా అంటే అంచనాలకి మించిన బడ్జెట్‌ని నిర్మాత ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టిన పెట్టుబడి మళ్ళీ కనీసం రెండింతలు తెచ్చిపెడుతున్న ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి అని చెప్పాలి.సినిమా కోసం ఎంతగా శ్రమిస్తారో ఆయన సక్సెస్‌లను చూస్తేనే తెలుస్తుంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన ఆయన ప్రస్తానం ఈ యేడాది వచ్చిన త్రిపుల్ ఆర్ వరకూ సక్సెస్ తో దూసుకుపోతున్నారు..

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచంలో ఏ ఒక్కరూ ఊహించని విధంగా మార్చేశారు. ఆ తర్వాత ఆ స్కేల్‌లో సినిమా తీసే సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ అని చెప్పాలి. వీరు సినిమా కోసం పడే కష్టం ఊహించలేము. అయితే, హీరోలే కాకుండా హీరోయిన్స్, సీనియర్ నటీమణులు సినిమా కోసం చాలా బౌండరీస్ దాటేస్తున్నారు.ఏదోకటి అంటూ రెడీ అవుతున్నారు.

మరీ ముఖ్యంగా హీరోలతో రొమాన్స్ అంటే హీరోయిన్లు ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. హీరోతో కలిసి లిప్ కిస్ సన్నివేశంలో గానీ, బెడ్రూం సన్నివేశాలలో నటించాలంటే రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. దీనికి కేవలం ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రమే కాదు. సీనియర్ నటీమణులు వెనకడు వేసి నో అని చెప్పడం లేదు. ముఖ్యంగా టబు, శ్రియ లాంటి సీనియర్ హీరోయిన్స్ వయసులో తమకంటూ చిన్న హీరోలతోనూ పెదవులు కలిపి తెర మీద రెచ్చిపోతున్నారు.

కథ డిమాండ్ చేసినా..లేక ఏజ్‌లో మీకంటే చిన్నవాడు హీరో.. అతనికి మీరు ముద్దు పెట్టాలి..అని దర్శకుడు చెబితే, సింపుల్‌గా ఓ నవ్వు నవ్వేసి సరే చేసేద్దాం అంటూ సైన్ చేస్తున్నారు. కథ డిమాండ్ చేసినప్పుడు ఏజ్ గురించి ఎందుకు ఆలోచించడం అనేది వారి ఒపీనియన్..అది నిజమే కానీ చూసెవారికి ఇబ్బందిగా ఉంటుంది.. అలాంటి హీరోయిన్లు చాలా మందే ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here