పైట తీసి దివి పరువాల విందు.. టెంప్ట్ అవుతున్న కుర్రాళ్లు

- Advertisement -

బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల ప్రదర్శనలో రోజురోజుకు హద్దులు చెరిపేస్తోంది. తన అందం ఉన్నదంతా చూపించేందుకే అన్నట్లు గ్లామర్ ట్రీట్ బౌండరీలు క్రాస్ చేస్తోంది. టెంప్టింగ్ పోజులతో.. మత్తెక్కించే ఔట్ ఫిట్లలో.. కైపెక్కించే చూపులతో కవ్విస్తోంది. తాజాగా ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు చూస్తే గ్లామర్ ప్రదర్శనలో ఈ బ్యూటీ గేట్లు పూర్తిగా తెరిచేసిందని అర్థమైపోతోంది. ఈ భామ పోస్టు చేసిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దివి
దివి

దివి లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పైట తీసి పరువాలు చూపిస్తున్న ఈ బ్యూటీ అందాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. చీరంతా విప్పి చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న ఈ బ్యూటీ పోజులకు కుర్రాళ్లు కిర్రెక్కిపోతున్నారు. ఎద అందాలతో కైపెక్కిస్తున్న దివి గ్లామర్ చూసి టెంప్ట్ అవుతున్నారు.

దివి

ఈ బ్యూటీ తన అందమంతా చూపించేస్తూ కిర్రెక్కిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేస్తే ఎలాగమ్మా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రోజురోజుకు హాట్ నెస్ పెరిగిపోతుంది అమ్మడూ అంటూ ఫైర్ ఎమోజీస్ తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

- Advertisement -

మరికొందరేమో దివి ఫొటోలు చూసి ఫైర్ అవుతున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం కొంతమంది ఇలా ఎక్స్ పోజింగ్ ను ఆసరాగా వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని అందాల ప్రదర్శన చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. దివి లేటెస్ట్ ఫొటోలు వల్గర్ గా ఉన్నాయని ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక దివి బిగ్ బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో దివి చాలా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ల అభిమానం చూరగొంది. ఈ బ్యూటీ టాలెంట్ ను మెచ్చిన మెగాస్టార్ ఈ భామకు సినిమాలో అవకాశం కల్పిస్తానని ప్రామిస్ చేశారు. అలాగే గాడ్ ఫాదర్ మూవీలో ఓ రోల్ ఆఫర్ చేసి తన మాట నిలబెట్టుకున్నారు. గాడ్ ఫాదర్ లో దివి కీలక పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here