Bigg Boss Divi : ఫోకస్ అక్కడ పడేలా వర్కౌట్ చేస్తున్న దివి..

- Advertisement -

Bigg Boss Divi : ప్రముఖ బ్యూటీ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ డ్యూటీ గా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈమె గ్లామర్ డోస్ బాగా పెంచేసిందని చెప్పాలి రెట్రో మోడ్రన్ ట్రెడిషనల్ ఇలా ఏ లుక్ లో అయినా సరే ఇవి అలా సెట్ అయిపోతుందంటే ఇక తాజాగా జూమ్ లో వర్క్ అవుట్ లో చేస్తూ తన ఫిజిక్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అసలే జీరో ఫిగర్ మైంటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది మరి ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ పడేలా వర్కౌట్ చేస్తున్న దివిని చూసి నేటిజెన్లు సైతం మోహితులవుతున్నారు.

Bigg Boss Divi
Bigg Boss Divi

తాజాగా ఈమె జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దివి.. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 ఇలా ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించిన సరే రాని గుర్తింపు ఒక బిగ్ బాస్ ద్వారానే తెచ్చుకుంది ఇక తర్వాత రకరకాల గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ మెప్పిస్తుంది. ఇకపోతే గతంలో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించింది.

Bigg Boss Divi Workout photos

అక్కడ ఈమె పాత్ర చిన్నదే అయినా మహేష్ సినిమా కావడంతో అందరి కన్ను ఆమెపై పడింది. ఇక ఇప్పుడు పుష్ప 2 లో దివి యాంకర్ గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ జిమ్ వర్కౌట్ ఫోటోషూట్ మాత్రం యువతకు గిలిగింతలు పెడుతోంది అని చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here