Ashu Reddy : అమ్మబాబోయ్..అషూ రెడ్డి నిన్న రాత్రి వీడియోను చూశారా?

- Advertisement -

Ashu Reddy..ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరు..గ్లామర్ చూపించడం విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య ట్రెండ్ లో అషు రెడ్డి కూడా భాగమయ్యింది. గత కొన్ని రోజులగా తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నేరుగా వైజాగ్ కు వెళ్లి అక్కడ యువతకు ఫుల్ కిక్ ఇచ్చేలా నిన్నటి రోజున ఈవెంట్ లో స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు గా తెలుస్తోంది..అక్కడ చీర కట్టులో ఆమె చేసిన డ్యాన్స్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

అక్కడ దిగిన ఫోటోలను కూడా అషూ రెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తన నడుము.. వంపులను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది అషు రెడ్డి. చీర కట్టులో నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి ని అనే రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ వేసి అదరగొట్టేసింది. కొరియోగ్రాఫర్ సత్యా తో కలిసి ప్రీ రిలీజ్ వేడుక పై ఆమె వేసిన చిందులు అక్కడ కుర్రకారును బాగా ఆకట్టుకునేలా చేసింది. అయితే అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో పాటు వైజాగ్ లో గత రాత్రి అంటూ ట్యాగ్ చేసింది అషు రెడ్డి.

- Advertisement -
ashu reddy waltair veerayya
ashu reddy waltair veerayya

అషూ రెడ్డి గురించి సోషల్​ మీడియాలో బాగా తెలుస్తుంది..సోషల్ మీడియాలో అషూ రెడ్డి హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లామర్ చూపించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు కూడా పలు డిఫరెంట్ ఫోజులతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫేమ్ తోనే మరింత క్రేజ్ ను సంపాదించుకుంది అషు రెడ్డి…ఇక ఈ మధ్య ఓ సినిమా లో హీరోయిన్ గా ఓ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది..ఆర్జీవి తో చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా నెట్టింట దుమారం రేపుతున్నాయి..దాంతో అమ్మడు పేరు బాగా ఫెమస్ అయ్యింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here