HomeTagsWaltire veerayya

Tag: Waltire veerayya

Mythri Movie Makers : మైత్రీ మేకర్స్ మరో రికార్డు బద్దలు కొట్టారుగా..

Mythri Movie Makers : ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు కొత్తేమి కాదు.. కానీ ఒకే టైంలో రిలీజ్ చేయడం మాత్రం అరుదు. అనుకోకుండా జరిగిందో లేక ప్లాన్ చేసుకుని వచ్చారో కానీ మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఘనత దక్కింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలను సంక్రాంతి సీజన్ లోనే తీసుకురావడం...

Which movie waltair veerayya and veera simha reddy got highest collections’ : వాల్తేరు వీరయ్య..’వీరసింహారెడ్డి’..కలెక్షన్స్..విన్నర్ ఎవరంటే?

Which movie waltair veerayya and veera simha reddy got highest collections' : ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య,నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు మరియు స్టార్ హీరో నటించిన తెగింపు ఇంకా చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ...

Veera Simha Reddy and Waltair Veerayya లో సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా?

Veera Simha Reddy and Waltair Veerayya : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి,చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..జనవరి 12న వీరసింహరెడ్డి, 13న 'వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అయ్యాయి..ఆ సినిమాలు రెండు కూడ మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఈ సంక్రాంతి బరిలో ఎవరు...

Chiranjeevi : చిరంజీవి కూడా అదే చేశాడుగా.. లుంగీ పైకెత్తి పాట పాడుతూ..

Chiranjeevi : చిరంజీవి,శృతిహాసన్, రవితేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య..డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు.జనవరి 13న రిలీజ్ అయింది. ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై. ఇక పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. నేడు సినిమా రిలీజ్ తో చిరు అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.ఈ సినిమాలో...

Walthair Veeraya : ‘వాల్తేరు వీరయ్య’ హిట్ అయితే చిరు మొదట చేసే పని ఏంటో తెలుసా?

Walthair Veeraya : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత హిట్ ప్లాపుల తో పని లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు..ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు..ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నారు..మాస్ లుక్స్ తో అందరినీ కట్టిపడేస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ...

Waltire veerayya review: మాస్ ఎంటర్‌టైనర్.. హిట్ పడినట్లేనా?

టైటిల్: వాల్తేరు వీరయ్యబ్యానర్: మైత్రి మూవీ మేకర్స్నటీనటులు:చిరంజీవి,రవితేజ,కెథరిన్, శృతి హాసన్ తదితరులు..సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్ఎడిటర్‌: నిరంజన్మ్యూజిక్‌: దేవిశ్రీ ప్రసాద్నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలిస్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాబీ,కొన వెంకట్సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏరిలీజ్ డేట్ : 13 జనవరి, 2022రన్ టైం : 160నిమిషాలుప్రి రిలీజ్ బిజినెస్ ( వరల్డ్ వైడ్‌): 140 కోట్లు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య...