Ashu Reddy : కొంగు చాటున దాగున్న అందాలతో టెంప్ట్ చేస్తున్న అషూ రెడ్డి..



Ashu Reddy అనడం కన్నా వర్మ బ్యూటీ అంటే చాలా మంది గుర్తు పడతారేమో.. బిగ్‌ బాస్‌ భామ ఆషు రెడ్డి ఇంటర్నెట్‌పై అందాల దాడికి దిగుతుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ షో చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఎప్పుడూ బోల్డ్ గా కనిపించే ఈ అమ్మడు చీరలో కనిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్న చాలా పద్దతిగా అందంగా ఉందనే కామెంట్స్ను అందుకుంటుంది. బ్లూ శారీలో మత్తెక్కించే పోజులిచ్చింది. కొంగు చాటున దాగున్న పరువాలతో టెంప్ట్ చేస్తుంది. నడుము సోయగాలను చూపిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.

Ashu Reddy
Ashu Reddy

చీరలో చాలా హాట్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. శారీలో సెక్సీగా ఉన్నావని, హాట్‌నెస్‌తో మంటలు పెడుతుందని, ఈ వేడికి మీటర్లు పగిలిపోతాయేమో అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆషురెడ్డి ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు..

ఇక ఈ అమ్మడు కడపలోని అమీన్‌ పూర్‌ దర్గాని సందర్శించింది. నటులు భూపాల్‌ రాజు, మహేష్‌ విట్టాలతో కలిసి ఆమె దర్గాని సందర్శించింది. ఇక ప్రార్థనల్లో పాల్గొని బ్లెస్లింగ్స్ తీసుకున్నారు. ఇందులో బ్లూ శారీలోనే మెరిసింది ఆషు రెడ్డి. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను ఆమె ఫ్యాన్స్ తో పంచుకుంది..

Ashu Reddy

అందాలను దాచుకోకుండా ఆవిస్కరిస్తూ ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ దూకుడు మీదుండి ఆషురెడ్డి.. ఆషురెడ్డి వర్మ బ్యూటీగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న విసయం తెలిసిందే. గతంలో ఈ అమ్మడిని కింద నుంచి ఫోటోలు దించి థైస్‌అందాలను ప్రపంచానికి చూపించాడు. ఇటీవల మరోసారి ఆమె థైస్‌ని టార్గెట్ చేశాడు. కాళ్లు నాకుతూ కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.. దానిపై ఇప్పటికీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇలా వర్మ వల్లే హైలెట్ అవుతూ క్రేజ్ ను సంపాదిస్తుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అందాలను చూపించడం లో అస్సలు మొహమాట పడదు..