HomeTagsAshu Reddy Saree Photos

Tag: Ashu Reddy Saree Photos

Ashu Reddy : చీరకట్టులో బోల్డ్ బ్యూటీ అందాల విందు.. కత్తిలాంటి చూపుల్తో కవ్విస్తూ..

Ashu Reddy ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ సెన్సేషన్. రోజుకో రకంగా ఫొటోషూట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించడంలో ఈ భామకు సాటెవరూ రారు. పోటీ ఎవరూ లేరు. తన బోల్డ్ లుక్స్​తో.. కిల్లింగ్ పోజులిస్తూ కుర్రాళ్లను తన మైకంలో పడేయడం అషూకి చాలా ఈజీ పని. తన అందంతో కుర్రాళ్లను ఊరిస్తూ.. నెట్టింట హీట్ పుట్టిస్తూ ఉంటుంది...

Ashu Reddy : కొంగు చాటున దాగున్న అందాలతో టెంప్ట్ చేస్తున్న అషూ రెడ్డి..

Ashu Reddy అనడం కన్నా వర్మ బ్యూటీ అంటే చాలా మంది గుర్తు పడతారేమో.. బిగ్‌ బాస్‌ భామ ఆషు రెడ్డి ఇంటర్నెట్‌పై అందాల దాడికి దిగుతుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ షో చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఎప్పుడూ బోల్డ్ గా కనిపించే ఈ అమ్మడు చీరలో కనిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి...