Ashu Reddy .. జూనియర్ సమంతగా ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీ.. లేటెస్ట్‌గా బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. పేరుకు తగ్గట్లే బోల్డ్ ఫొటోషూట్లతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే అషూ తాజాగా మరో కొత్త ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు అషూపై మనసు పారేసుకున్నారు.
తాజాగా అషూ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అషూ ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్, చీతా ప్రింట్‌తో ఉన్న స్కర్ట్‌లో కనిపించింది. ఎదురుగా సన్‌లైట్ వస్తుంటే అరచేత్తో సూర్యుడిని ఆపుతూ పోజులిచ్చింది. సన్‌లైట్‌లో అషూ ఇచ్చిన స్టన్నింగ్ పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు అషూపై మనసు పారేసుకుంటున్నారు. సన్‌లైట్‌లో స్టన్నింగ్ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మార్నింగ్ మార్నంగే అషూ తమ మనసు దోచేసిందంటూ తెగ పొగిడేస్తున్నారు. ఎల్లో టాప్‌లో అషూ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సన్‌లైట్‌లో అషూ రెడ్డి ఫొటోషూట్ చాలా అందంగా ఉంది. ఈ ఫొటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఎప్పుడు బోల్డ్ అవతార్‌లో కనిపించే అషూ ఇప్పుడు చాలా సింపుల్‌గా కనిపించడంతో కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. అషూ చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అషూ కెరీర్ గురించి వస్తే.. డబ్ స్మాష్‌లతో ఆ తర్వాత టిక్ టాక్.. అనంతరం బిగ్ బాస్‌లో అషూ ఫేమస్ అయింది. బిగ్ బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో ఈ బ్యూటీకి బుల్లితెరపై చాలా షోస్ ఆఫర్లు వచ్చాయి. కానీ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కంట్లో పడిన తర్వాతే అషూకి సినిమా ఛాన్స్ వచ్చింది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో అషూ రెడ్డి చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో సోషల్ మీడియాలో మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఆ ఇంటర్వ్యూలో అషూ డ్రెస్ ఓ సెన్సేషన్ అయితే ఆర్జీవీ అషూ రెడ్డి కాళ్ల వద్ద కూర్చోవడం మరో సెన్సేషన్. దీన్ని మించి ఆర్డీవీ అషూ పాదాలు నాకడం సంచలనం రేపింది.