Ashu Reddy : అషూ రెడ్డి బోల్డ్ నెస్ ముందు బాలీవుడ్ బ్యూటీస్ కూడా పనికిరారట..

- Advertisement -

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా జనాలకు పరిచయమైంది Ashu Reddy . ఈ బ్యూటీ జూనియర్ సమంతగా పేరు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో సందడి చేసింది.

Ashu Reddy Blue Dress Pics
Ashu Reddy

బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీకి బుల్లితెరపై అవకాశాలు రావడం మొదలైంది. అలా పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ గా మెరిసింది. ఆ సమయంలో ఈ బ్యూటీపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కన్ను పడింది.

Ashu Reddy Blue Dress Images

అలా ఆర్జీవీతో కలిసి అషూ చేసిన పలు ఇంటర్వ్యూలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఈ బ్యూటీ బోల్డ్ నెస్ కు ఆర్జీవీతో పాటు కుర్రాళ్లు కూడా ఫిదా అయ్యారు. అలా నెమ్మదిగా అషూ రెడ్డి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది.

- Advertisement -
Ashu Reddy Blue Dress Photos

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ అందాల రచ్చ మామూలుగా ఉండదు. ఈ భామ స్కిన్ షో ముందు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ కూడా దిగదుడుపే. తాజాగా బ్లూ డ్రెస్ లో అషూ రెడ్డి షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ ను మరోసారి షేక్ చేశాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here