Anupama Parameswaran : ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న టిల్లు గర్ల్​ఫ్రెండ్

- Advertisement -

మలయాళీ కుట్టి Anupama Parameswaran .. ప్రేమమ్ సినిమాతో తన సినీ అరంగేట్రం చేయడమే కాకుండా అదే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ మూవీలో కనిపించిన కాసేపు తన రింగుల జుట్టుతో క్యూట్ లుక్స్​తో కట్టిపడేసింది. ఆ సినిమాతో తెలుగు కుర్రాళ్లు ఈ మలబార్ అందం మాయలో పడిపోయారు.

Anupama Parameswaran
Anupama Parameswaran

ఇక ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ వచ్చిన అఆ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. కాస్త విలనిజం పండించినా.. ఈ భామ అందానికి నటనకు కుర్రాళ్లు మరోసారి ఫిదా అయ్యారు. ఇక అప్పట్నుంచి అనుపమ మాయలోనే ఉన్నారు. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుని బిజీ హీరోయిన్ అయిపోయింది.

Anupama Parameswaran Photos

వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్​లో బిజీ హీరోయిన్ అయిపోయింది అనుపమ. కొన్ని సినిమాల తర్వాత వరుస ఫ్లాప్​లు మూటగట్టుకుంది. ఆ గతేడాది వచ్చిన కార్తికేయ 2, 18 పేజెస్​ సినిమాలతో అనుపమ కెరీర్ మళ్లీ గాడిన పడింది. 18 పేజెస్​లో అనుపమ నటనకు, అందానికి తెలుగు కుర్రాళ్లు మరోసారి మనసిచ్చేశారు.

- Advertisement -
Anupama Parameswaran Stills

సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉండే అనుపమ తాజాగా చేసిన ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలు తన ఖాతాల్లో షేర్ చేసింది. ఇలా పోస్టు చేసిందో లేదో క్షణాల్లో లైకులు, షేర్లతో సోషల్ మీడియా ఓవర్ ఫ్లో అయిపోయింది. ఈ ఫొటోల్లో తన క్యూట్ లుక్స్​తో మరోసారి కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ భామ. ఈ ఫొటోల్లో అనుపమ చాక్లెట్ కలర్ డ్రైస్​లో కనిపించింది.

Anupama Parameswaran Images

చాక్లెట్ కలర్ ఔట్​ఫిట్​లో గ్రీనరీ ఉన్న బ్యాక్​గ్రౌండ్​లో అనుపమ పోస్టు చేసిన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోల్లో ఈ మలయాళ కుట్టి తన మెస్మరైజింగ్ స్మైల్​తో అందర్నీ మాయ చేస్తోంది. ప్రకృతి ఒడిలో అనుపమ పరమేశ్వరన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. తన మెస్మరైజింగ్ స్మైల్​తో మనసు దోచేస్తుందని పొగిడేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here