Anupama Parameswaran : అబ్బా ఏమా అందం కుర్రాల చూపు తిప్పనివ్వని అనుపమ గ్లామర్ షో..



Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. కుర్ర హీరోల సినిమాలకు ప్రస్తుతం ఫస్ట్ ఛాయిస్ ఈ కేరళ బ్యూటీనే.. అందం, అభినయం రెండు ఉండటంతో అనుపమ డిమాండ్ బాగా పెరిగింది.. అందులోనూ ప్రస్తుతం హిట్ ట్రాక్ పై ఉండటంతో Anupama Parameswaran నే అందరూ కావాలంటున్నారు.. సోషల్ మీడియాలోనూ నిత్యం సందడి చేస్తుంటుంది అనుపమ.. తన లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేయండి..

Anupama Parameshwaran
Anupama Parameshwaran

అందాల ఆరబోతలో హద్దులు దాటని ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ పిక్స్ లో హాట్ షో చేసింది. తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఔట్ ఫిట్ చాలా బాగుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.. గ్లామర్ డోస్ పెంచిన అనుపమ ఒక్కో ఫోటోతో మత్తెక్కిస్తుంది..

Actress Anupama Parameshwaran

అనుపమ లేటెస్ట్ స్టిల్స్ లో కొంటెగా నవ్వుతూ కవ్వించింది.. తన ఒంటి కొలతలు చూసుకోండి అంటూ ఆకాశానికి చేతులెత్తేసింది.. అనుపమ ఈ మధ్య గ్లామర్ డోర్స్ పెంచేసి కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది.. అమాయకంగా చూస్తూ మాయ చేస్తూంది ఈ కేరళ అందం.. అనుపమ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Actress Anupama Parameshwaran

అనుపమ లేటెస్ట్ గా తెలుగులో కార్తికేయ 2 లో నటించారు. ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత మరోసారి నిఖిల్ అనుపమ జంటగా వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ డిజె టిల్లు 2 లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఈ మలయాళీ అందానికి మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ నెక్స్ట్ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో Anupama Parameshwaran ఫోటోలు తెగ చ‌క్క‌ర్లు కొడుతుంటాయి.