Kalyani : ఒకప్పటి స్టార్ హీరోయిన్ కళ్యాణి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

- Advertisement -

Kalyani : సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబందించిన కొన్ని ఫోటోలు ఈ మధ్య వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. రకరకాల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక పాత సినిమాల్లోని హీరోయిన్స్ గురించి ఎక్కువ మంది గూగుల్ లో గాలిస్తున్నారు.. వాళ్ళు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు, జీవిత విశేషాలు, ఇక ఇప్పుడేం చేస్తున్నారు అనే విషయాలను తెగ వెతుకుతున్నారు నెటిజన్లు.. అంతేకాదు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి తెలుసుకొని వాటిని వైరల్ చేస్తున్నారు..

Kalyani
Kalyani

తాజాగా పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గురించి ఇప్పుడు నెటిజన్స్ వెతుకుతున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు కళ్యాణి. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించింది కళ్యాణి. చూడచక్కని రూపం, చక్కటి అభినయంతో అలరించారు కళ్యాణి.. ఈమె బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన కళ్యాణి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది..

తెలుగులో శేషు,ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వసంతం లాంటి ల్లో నటించింది. చాప్టర్-6 అనే కు నిర్మాతగా వ్యవహరించారు కళ్యాణి. ఇక ఆమె తన భర్త సూర్యకిరణ్ తో విడిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు కళ్యాణి ఎలా ఉందో తెలుసా.. ప్రస్తుతం ఏంచేస్తుందో తెలుసా?.. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నిర్మాతగా గా బిజీగా గడుపుతోంది కళ్యాణి.. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here