Anchor Varshini : హాట్ అందాలతో పిచ్చెక్కించే యాంకర్ వర్షిణి సడన్ గా ఇలా అయిపోయింది ఏంటి!

- Advertisement -

Anchor Varshini : బుల్లితెర మీద మంచి క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ మంది యాంకర్స్ లో ఒకరు వర్షిణి..ఈటీవీ లో ప్రసారమైన బిగ్గెస్ట్ డ్యాన్స్ షో ఢీ ద్వారా ఆమె ఎంతో పాపులారిటీ ని దక్కించుకుంది..అలా యాంకర్ గా దూసుకుపోతున్న వర్షిణి కెరీర్ కి ఎందుకో స్పీడ్ బ్రేకర్ పడింది,.ఈమె ఫ్యాన్స్ ఈమెని బుల్లితెర మీద బాగా మిస్ అవుతున్నారు..హాట్ హాట్ అందాలతో కుర్రకారులను కవ్వించే రేంజ్ లో ఉండే వర్షిణి,ఎంటర్టైన్మెంట్ పంచడం లో కూడా మంచి దిట్ట.

Anchor Varshini
Anchor Varshini

ఢీ షో లో ఈమె యాంకర్ ప్రదీప్ , సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది తో చేసే కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..కెరీర్ అలా జెట్ స్పీడ్ లో వెళ్తున్న సమయం లో ఆమెకి సినిమాల్లో అవకాశాలు రావడం తో యాంకరింగ్ కెరీర్ ని పూర్తిగా పక్కన పెట్టేసింది..లేటెస్ట్ గా ఆమె ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది..ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ లో పొట్టి పొట్టి దుస్తులతో కుర్రకారులకు మత్తెక్కించే వర్షిణి ఒక్కసారిగా ఆంటీ లాగ కనిపించడం తో ఆమె అభిమానులు షాక్ కి గురయ్యారు..ఆమె ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.

Anchor Varshini Images

అసలు మనం చూసింది నిజంగా వర్షిణినేనా అనే సందేహం వస్తుంది కదూ.. బాగా లావుగా ఆంటీ లాగ కనిపించింది వర్షిణి..సడన్ గా ఆ గెటప్ లో చూసి ఆమె అభిమానులు బాగా నిరకి గురి అయ్యారు.. హీరోయిన్ రేంజ్ ఫిజిక్ ఉండే వర్షిణి ఇలా అయ్యిపోయింది ఏమిటి.. ఆమెకి సరిగ్గా బ్రేక్ ఇచ్చే సినిమాలు కూడా పడడం లేదు.

- Advertisement -
Anchor Varshini Latest Photos

బంగారం లాంటి యాంకరింగ్ కెరీర్ ని వదిలి సినిమాల్లోకి వెళ్లి తప్పు చేసిందా అని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.. ఈ సినిమాతో పాటుగా పలు సినిమాల్లో కూడా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కానీ హీరోయిన్ పాత్రలు కాదు..అన్ని చిన్న పాత్రలే అని తెలుస్తుంది.. కనీసం యాంకర్ అనసూయ లాగ విలన్ రోల్స్ చేసిన సంతోషమే అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు..మరి వర్షిణి సినీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలిమరి.

Anchor Varshini Photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here