Anchor Anasuya: రూమ్ డోర్ ఓపెన్ చేసిన అనసూయ.. ఏ ఫోజులో ఉందో చూశారా.!?

- Advertisement -

Anchor Anasuya : అందాల సోయగం అనసూయ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా కాస్త మిగిలే ఉంటుంది.. న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ యాంకరింగ్ ఫీల్డ్ కే తన అందంతో సరికొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చింది.. అనసూయ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.. తరుచూ ఏదో పోస్ట్ తో సందడి చేస్తునే ఉంటుంది. తాజాగా అనసూయ ఓ వీడియో ను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఆ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..

గ్లామరస్ యాంకర్ అనసూయ నైట్ సూట్ లో కనిపించి తన రూమ్ డోర్ ఓపెన్ చేసి.. నా శిషిఖుడా పాట పర్ఫామెన్స్ చేస్తూ డ్రెస్సులు మారుస్తూ.. హాట్ స్టిల్స్ ఇస్తూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. తన పరువాలను చూపిస్తూ విజువల్ ట్రీట్ ఇచ్చింది. తన అంద, చందాలను సోషల్ మీడియాలో బహిరంగ పిస్తూ కుర్రాలను మరింత టెంప్ట్ చేస్తుంది. అమ్మడి సొగసులు, సోకులు చూడలేక.. తనను ఫాలో అయ్యే కొంతమందిని నెటిజన్స్ ఫాలోవర్స్ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇలాంటివి అనసూయ ఏమాత్రం పట్టించుకోదు.

Anchor Anasuya
Anchor Anasuya

ఇండస్ట్రీలో ఏదో విధంగా నిలదొక్కుకోవాలని వచ్చిన అనసూయ.. ఇప్పుడు డిమాండ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది . స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పైకి వచ్చినా అనసూయ యాక్ట్ చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ కావడంతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. టాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా దండిగా ఆఫర్లు సంపాదించుకుంటుంది. అనసూయ పొట్టి డ్రెస్సులో పిచ్చెక్కించే ఫోజులిస్తూ కుర్రాళ్ళ చూపులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. వాళ్లతో బ్యూటీ గార్జియస్ అనే కామెంట్స్ అందుకుంటుంది.

- Advertisement -

అనసూయ అందానికి ఫిదా అయినా సుకుమార్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో వెండితెరకు పరిచయం చేశాడు . ఆ తరువాత అనసూయ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.. పుష్ప సినిమాలో దాక్షాయినిగా నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది ఆ తర్వాత అమ్మడికి వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే వస్తున్నాయి. తాజాగా మరో రెండు సినిమాలలో నెగిటివ్ పాత్రలకు సైన్ చేసినట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here