Pavitra Lokesh : నరేష్ ను వదిలేసిన పవిత్ర లోకేష్.. మళ్ళీ అక్కడికే జంప్..ఎందుకంటే?

- Advertisement -

Pavitra Lokesh :సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు.. ఈ విషయం పై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న నరేష్ ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లుగా ఇటీవలే కొత్త సంవత్సరం సందర్భంగా అధికారికంగా ప్రకటించాడు.ఏమైందో తెలియదు కానీ పవిత్ర మాత్రం ఈ గొడవలు ఎందుకు అని బెంగుళూరుకు వెళ్లినట్లు సమాచారం..

Pavitra Lokesh
Pavitra Lokesh

నరేష్ ఇప్పటి వరకు తన మూడవ భార్య రమ్య రఘుపతి నుండి విడాకులు పొందలేక పోయాడు. రమ్య రఘుపతి యొక్క కుమారుడు తల్లిదండ్రి కలిసి ఉండాలని కోరుకుంటున్నాడట..కోర్టు ఇద్దరికీ విడాకులు ఇచ్చే విషయమై ఆచితూచి వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే విడాకులు మంజూరు అవ్వాల్సి ఉన్నా కూడా రమ్య రఘుపతి తన కొడుకు యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కోర్టులో ఆందోళన వ్యక్తం చేసిందట. అందుకే విడాకుల విషయం ఆలస్యం అవుతుందని, అసలు విడాకులు వస్తాయో లేదో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నరేష్ మరో వైపు తనకు ప్రాణ హాని ఉందని ఇటీవలే రమ్య రఘుపతి సుఫారీ ఇచ్చి తనను హత్య చేయించేందుకు ప్రయత్నించిందని కూడా నరేష్ అన్నారు..అంతటి ఆగని నరేష్ కోర్టు మెట్లేక్కాడు. కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ తో తన హత్య కి కుట్ర చేస్తుందని నరేష్ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు రమ్య రఘుపతి స్పందించలేదు.

Actor Naresh Babu
Actor Naresh Babu

మరో వైపు నరేష్ పై హత్య కుట్ర మరియు విడాకులు ఇంకా రాక పోవడంతో పవిత్ర లోకేష్ తిరిగి బెంగళూరు వెళ్ళి పోయిందని, నరేష్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతుంది.. కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ తో తన హత్య కి కుట్ర చేస్తుందని నరేష్ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు రమ్య రఘుపతి స్పందించలేదు. మరో వైపు నరేష్ పై హత్య కుట్ర మరియు విడాకులు ఇంకా రాక పోవడంతో పవిత్ర లోకేష్ తిరిగి బెంగళూరు వెళ్ళి పోయిందని, నరేష్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతుంది..మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.. ఏది ఏమైన వీరిద్దరి వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది…ముందు ముందు ఎన్ని వినాలో చూడాలో…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here