Manchu Lakshmi : ఓరి నాయనో.. మంచులక్ష్మీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు..

- Advertisement -

Manchu Lakshmi పేరు అందరికి తెలిసే ఉంటుంది. హీరోయిన్గా, నటిగా, యాంకర్ గా చేసి మంచి ఫాలోయింగ్ను సంపాదించింది.. నాలుగు పదుల వయసులో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది మంచు లక్ష్మి. తనలోని గ్లామర్ యాంగిల్ చూపించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి హాట్ ట్రెండీ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఈ అమ్మడు ఏమి చేసినా ప్రత్యేకమే.

Manchu Lakshmi
Manchu Lakshmi

అమెరికాలో కూడా రాణించిన ఈ అల్ట్రా మోడరన్ వుమన్ చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.. మంచు లక్ష్మి ఈ విమర్శలను, సెటైర్స్ ని అసలు పట్టించుకోరు. అవన్నీ పనీపాటా లేని వారు చేసే కామెంట్స్ అంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే జీవితంలో ఏమీ చేయలేమని ఆమె అంటారు. ఇక వయసుతో సంబంధం లేకుండా ట్రెండీ వేర్స్ ధరించి ఫొటో షూట్ చేస్తున్నారు..

Manchu Lakshmi  Photos

ఆమె ఇంగ్లిష్ పై ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి.. అయిన పెద్దగా పట్టించుకోలేదు.. మోహన్ లాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్. అక్టోబర్ లో విడుదలైన ఈ మలయాళ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వైశక్ తెరకెక్కించగా మంచు లక్ష్మి ఒక కీలక రోల్ చేశారు. మంచు లక్ష్మి బ్యాడ్ లక్ పక్క పరిశ్రమలకు కూడా పాకింది. ఆమె లెగ్ పవర్ కి మోహన్ లాల్ కెరీర్లో వరస్ట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం హాట్ టాపిక్ అయ్యింది.

- Advertisement -
Manchu Lakshmi Stills

మాన్స్టర్ మూవీలో ఆమె లెస్బియన్ రోల్ చేశారు. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాల్లో మంచు లక్ష్మి నటించారు. ఒక అమ్మాయితో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు చేయడం జరిగింది.. కాగా మంచు ఫ్యామిలీలో విబేధాలు అంటూ ఇటీవల ఒక న్యూస్ తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకోవడం ఖాయమే అనిస్తుంది. ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు… మనోజ్ పై కోపంగా ఉన్నారట. మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ప్రస్తుతం మంచు లక్ష్మి హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here