Anchor Sreemukhi : బ్లూ కలర్ శారీలో అతిలోకసుందరిలా శ్రీముఖి

- Advertisement -

Anchor Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులు, శారీలు వంటి డిఫరెంట్ ఔట్‌ఫిట్స్‌తో తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పద్ధతిగా మరికొన్నిసార్లు మోడ్రన్‌గా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ భామ.

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ఎప్పుడూ ట్రెండీగా.. హాట్ హాట్ ఔట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చే శ్రీముఖి.. కొంతకాలంగా చాలా పద్ధతిగా కనిపిస్తోంది. ఈటీవీలో వచ్చే మిస్టర్ అండ్ మిసెస్ షోలో ఈ బ్యూటీ ధరించే కాస్ట్యూమ్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఈ షోకు శ్రీముఖి ఎప్పుడూ చాలా పద్ధతిగా వస్తోంది. ఎక్కువగా శారీలోనే కనిపిస్తోంది.

Sreemukhi Photos
Sreemukhi Photos

తాజాగా ఈ షో న్యూ ఎపిసోడ్‌కు సంబంధించిన లుక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రీముఖి. రీసెంట్‌గా ఆక్వా కలర్ చీర కట్టుకొని తన ఒంపు, సొంపులు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ రాములమ్మ. ఈ బ్యూటీ పోజులు చూసి కుర్రాళ్లకు నిద్రకూడా పట్టడం లేదు.

- Advertisement -
Comedian Sreemukhi
Comedian Sreemukhi

ఇక చీరకట్టులో ఈ భామ అచ్చం అతిలోకసుందరిలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది గంటల క్రితం షేర్ చేసిన ఈ లేటెస్ట్‌ పిక్స్‌కి మామూలు రెస్పాన్స్ రావడం లేదు.

Saree pics off Sreemukhi
Saree pics off Sreemukhi

ఈ అమ్మడి అందాన్ని ఆరాధిస్తూ ఫ్యాన్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు. కొందరైతే తమ అందాల దేవత రాములమ్మ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here