Sreemukhi : ఫ్యాంటు వేసుకోవడం మర్చిపోయిన శ్రీముఖి..కింద అది చూపిస్తూ..

- Advertisement -

యాంకర్ Sreemukhi గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందం, అభినయంతో కుర్రకారును రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే.. తెలుగులో ప్రస్తుతం తనను మించిన యాంకర్ ఇంకొకరు లేరు. ఏకంగా సీనియర్ యాంకర్ సుమకే పోటీ ఇస్తోంది శ్రీముఖి. కేవలం బుల్లి తెరపై మాత్రమే కాదు.. వెండి తెరపై కూడా బాగానే రానిస్తుంది.. వెండి తెరపై కూడా పలు అవకాశాలు చేజిక్కించుకుంటోంది ఈ సుందరి.

Sreemukhi
Sreemukhi

బుల్లితెరతో పాటు ఓటీటీల్లో వచ్చే పలు షోలలోనూ శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతోంది. అంతే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖికి మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది కాబట్టే తన రేంజ్ పూర్తిగా మారిపోయింది.. అందుకే వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలో ముందుండాలి అంటే అందంగా కనిపించాలి.ఫిజిక్ మెయిన్ టెన్ చేయడమే కాదు.. అందంగా కనిపించడం కోసం బాడీ లాంగ్వేజీని కూడా మార్చుకోవాలి. దాని కోసం ఎంతో కష్టపడే శ్రీముఖి..

Anchor Sreemukhi
Anchor Sreemukhi

తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి కుర్రాళ్లకు గాలాలేస్తుంది. తాజాగా ఓ షో కోసం సరికొత్త డ్రెస్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా బీబీ జోడి షో కోసం శ్రీముఖి ఓ డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది.మోడ్రన్ అవుట్ ఫిట్ వేసుకొని పిచ్చెక్కించింది. అది ఎత పొట్టిగా ఉంది అంటే.. శ్రీముఖి తొడలు మొత్తం కనిపించేశాయి. ఆ డ్రెస్సులో జిగేల్ మంటూ మెరిసిపోయింది శ్రీముఖి. ఏంటి శ్రీముఖి మరీ ఇంత పొట్టి డ్రెస్సా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు తనలో చూడని అందాన్ని చూస్తున్నారు…

- Advertisement -

శ్రీముఖిలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయా అని చాలా మంది ఆలోచనలో పడ్డారు.. మొత్తానికి తొడలు మొత్తం కనిపించే డ్రెస్సు వేసుకొని శ్రీముఖి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది శ్రీముఖి.. బిగ్ బాస్ తర్వాత అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోయింది.. అదీగాక శ్రీముఖి కాస్త స్లిమ్ అయినట్లు తెలుస్తుంది.. దాంతో బికిని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..ఏదో కావాలని చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here