Sri Reddy : బ్లూ ఫ్రాక్ లో శ్రీ రెడ్డి స్టిల్స్ చూస్తే.. మత్తెక్కడం ఖాయం..

- Advertisement -

Sri Reddy పరిచయం అక్కర్లేని పేరు.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. శ్రీరెడ్డి ఒకప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలమైనప్పటికీ.. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటలు చేస్తూ నెటిజన్స్ కు మరింత దగ్గర అయింది శ్రీరెడ్డి.. ఇక తన ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ పేజీలలో హాట్ హాట్ ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారు కి కునుకు లేకుండా చేస్తుంది..

తాజాగా శ్రీ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో బ్లూ ఫ్రాక్ వేసుకొని తన ఎద భాగాలను ధైస్ ను చూపిస్తూ.. నడుము భాగాన్ని తిప్పుతూ కుర్రకారు నరాల్లో కరెంట్ జనరెట్ అయ్యేలా చేస్తుంది. బెడ్ పై పడుకుని తన కొంటే చూపులతో గారడీ చేస్తూ.. అందాల ఆరబోత విందు ఇచ్చింది.. ఇక శ్రీ రెడ్డి ఈ రేంజ్ లో కనిపిస్తూ లుక్స్ ఇస్తే మత్తేక్కడం ఖాయం. అంతేకాదు ఈ వీడియో కింద ఓ నోట్ కూడా రాసుకోచ్చింది.

Sri Reddy
Sri Reddy

నేను పందెం వేస్తున్నాను. ప్రపంచంలోనే భారతీయులలో ఎక్కువ రొమాంటిక్ లుక్స్ ఈ వీడియోలో ఉన్నాయి అంటూ బెట్ కూడా వేసింది. మొత్తానికి శ్రీ రెడ్డి ఇచ్చిన రొమాంటిక్ లుక్స్ తో ఇంటర్నెట్ హీటె ఎక్కింది. అమ్మడు అందానికి ఫిదా అవుతూ సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుర్ర కారుని రెచ్చగొట్టాలంటే అది శ్రీరెడ్డి వీడియోలో సాధ్యమని మరోసారి ప్రూవ్ చేసింది.

- Advertisement -

శ్రీ రెడ్డి సాక్షి టీవీలో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైంది. నేను నాన్న అబద్దం అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అరవింద్ 2 అనే సినిమాల్లో నటించింది. ఈ సినిమాలో శ్రీరెడ్డి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత క్యాస్టింగ్ వివాదాలు అంటూ శ్రీ రెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియానే హీటెక్కిస్తుంది ఈ భామ..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here