Esha Gupta : బ్లాక్ బ్లౌజ్ లో ఎద పరువాలను చూపిస్తూ సెగలు పుట్టిస్తున్న ఇషా గుప్తా…

- Advertisement -

Esha Gupta : బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..సోషల్ మీడియాలో రోజుకో అవతారం ఎత్తుతూ రచ్చ చేస్తుంది.. తనివితీరని అందాలు పబ్లిక్ లో పెట్టేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది..ఇషా గుప్త తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. హద్దుల్లేని గ్లామర్ షోతో ఇషా గుప్త నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది..భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది.

Esha Gupta
Esha Gupta

ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది..ఇక ఆ ఫోటోలకు యువత ఫిదా అవుతున్నారు.. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో 13 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది..బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఈమె తర్వాతే ఎవరైనా..అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ..కాగా,గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి..

Esha Gupta Black Dress Photos

బ్లాక్ బ్లౌజ్ లోపలినించి ఎద అందాలు ఉబికి వచ్చేలా ఉన్నాయి.. వాటిని చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..విరహం భరించలేకపోతున్నట్లు తన శరీరాన్ని మత్తుగా తాకుతూ ఇషా టెంపరేచర్ పెంచేస్తోంది. నాభి నడుము అందాలతో గ్లామర్ మంటలు రేపుతోంది. నెటిజన్లు ఇంతకి మించిన శృంగార దేవత ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది..ఇక ఈ అమ్మడు తెలుగు లో రెండు సినిమాల్లో కనిపించింది..ఆ తర్వాత సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here