Allu Sneha Reddy : గ్లామర్ డోస్ పెంచెసిన బన్నీ భార్య..బ్యాక్ చూపిస్తూ ఫోజులు..



Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందరికీ తెలుసు.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపొని అందం ఆమెది..గత కొన్ని రోజుల నుంచి హాట్ లుక్స్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఇప్పటికే ఎన్నో రకాల ఫోటోలను పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి.. ఇప్పుడు తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది Allu Sneha Reddy.. గ్రీన్ కలర్ మెరుపులున్న శారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ.. స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. హీరోయిన్ లకీ కూడా సరిపోని అందంతో ఈ ఫోటోలలో తన ఫాలోవర్స్ నీ స్నేహరెడ్డి కనువిందు చేస్తూ ఉంది.

Allu Sneha Reddy
Allu Sneha Reddy

ఇద్దరు పిల్లలకి జన్మ ఇచ్చిన గాని అందంలో ఏ మాత్రం తీసీపోకుండా… స్నేహ రెడ్డి బన్నీకి తగ్గ భార్యగా… గ్లామర్ ఫీల్డ్ లో చెలరేగిపోతోంది. స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ.. తన విజయాలను ఆస్వాదించడంలో ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి బన్నీ దిగే ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి..

Allu Sneha Reddy Photos
Allu Sneha Reddy Photos

మొన్నీమద్య అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పిల్లలతో కలిసి విదేశీ పర్యటన కూడా చేయడం జరిగింది. గత ఏడాది స్నేహ రెడ్డితో కలిసి అమెరికాలో బన్నీ సందడి చేశారు. బన్నీ పక్కన భార్యగా నిలబడినా గాని హీరోయిన్ గ్లో స్నేహ రెడ్డి సొంతం. ఈ క్రమంలో తాజాగా స్నేహ రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఆమె ఈ మధ్య పెడుతున్న ఫోటోలను చూసిన చాలా మంది హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందా ఏంటి..అంటూ సందెహాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి ఫ్యుచర్ లో ఆ ఆలోచనలో ఉందేమో చూడాలి మరి..