ముంబై లో అదితి రావు హైదరి తో రూమ్ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన హీరో సిద్దార్థ్

- Advertisement -

గత కొంత కాలం నుండి ప్రముఖ హీరో సిద్దార్థ్ మరియు అతిధి రావు హైదరి ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. హీరో సిద్దార్థ్ కి ఇది కొత్తేమి కాదు, గతం లో ఆయన సమంత , త్రిష వంటి హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన చరిత్ర ఉంది. ‘మహా సముద్రం’ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్, ఆ చిత్రం లో తనకి జోడిగా నటించిన అదితి రావు హైదరి తో స్నేహం పెంచుకున్నాడు.

అదితి రావు హైదరి
అదితి రావు హైదరి

అలా ఆ స్నేహం కాస్త వీళ్లిద్దరి ప్రయాణం లో ప్రేమగా మారింది. బహిరంగంగానే వీళ్లిద్దరి కలిసి బయట తిరగడం, డ్యాన్స్ వెయ్యడం, ఇంస్టాగ్రామ్ రీల్స్ చెయ్యడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం వీళ్లిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అదితి రావు హైదరి కి కూడా ఇది సిద్దార్థ్ తో మొదటి ప్రేమాయణం కాదు, గతం లో ఆమె సత్యదేవ్ మిశ్ర అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లాడింది.

ఆ తర్వాత 2012 వ సంవత్సరం లో వీళ్లిద్దరి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి మొన్నటి ‘మహాసముద్రం’ సినిమా వరకు సింగిల్ గా ఉన్న అదితి రావు హైదరి, సిద్దార్థ్ తో ప్రేమలో పడింది, అతి త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.ఇక పోతే రీసెంట్ గానే సిద్దార్థ్ పుట్టిన రోజు జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా సిద్దార్థ్ ముంబై లో అదితి రావు హైదరి తో కలిసి బాగా ఎంజాయ్ చేసాడు.

- Advertisement -

ముఖ్యంగా హోటల్ రూమ్ లో వీళ్లిద్దరు చేసుకున్న పార్టీ ని చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ వీక్షించారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ కి వస్తున్నా సమయం లో విమానాశ్రయం లో అభిమానులు తీసిన వీడియో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ ఏడాది లోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here