Actress Deepika : దీపికాకు ఆ ఇద్దరు హీరోలతో అది చెయ్యాలని ఉందట..కానీ..



Actress Deepika : దీపీకా పదుకొనే పేరు అందరికి తెలుసు..బాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది..మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి దీపిక పదుకొనే ఒకరు.ఈమె కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా మారిపోయారు. ఈ సినిమాలో మాత్రమే కాదు పలు బాలివుడ్ సినిమాల్లో నటిస్తుంది..ఇప్పుడు ఈ అమ్మడు గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ప్రభాస్ తో పాటు ఆ ఇద్దరు హీరోలతో నటించడం ఇష్టమని చెప్పింది..ఆ ఇద్దరిలో ఆమెకు ఏం నచ్చిందో అని ట్రోల్స్ చేస్తున్నారు..

Actress Deepika
Actress Deepika

దీపీకా పదుకొనే, షారుక్ ఖాన్ కలిసి నటించిన పఠాన్ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాలో బేషరమ్ అనే సాంగ్ ద్వారా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం గురించి ఇప్పటివరకు దీపిక ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం..

Tollywood Actress
Tollywood Actress

ఇది ఇలా వుండగా..ప్రస్తుతం ప్రాజెక్టుకే సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన నటించిన దీపిక పదుకొనే మరొక ఇద్దరు టాలీవుడ్ హీరోలపై కూడా మనసు పారేసుకున్నారు. ప్రభాస్ తో కాకుండా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించాలని చెప్పకనే చెప్పింది..మరి ఈమెకు ప్రభాస్ మాదిరిగానే తారక్, బన్నీ అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి..