Venu Swamy ” ప్రభాస్ విషయంలో వేణుస్వామి చెప్పినవే జరుగుతున్నాయా?

- Advertisement -

Venu Swamy : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి అందరికి తెలుసు.. బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ అయ్యాడు.. జక్కన్న డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాతో ఈయన ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక బాహుబలి 1 బాహుబలి 2 తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా మారిపోయారు. కానీ బాహుబలి తర్వాత వచ్చిన సాహో,రాధే శ్యాం రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..

Venu Swamy
Venu Swamy

ఇది ఇలా ఉండగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లు ప్రభాస్ కు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇప్పటికే సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పితే అది నిజమైంది.

Venu Swamy Prabhs Phoyos
Venu Swamy

అలాగే రామ్ చరణ్ కి లేటుగా పిల్లలు పుడతారు అంటే అది కూడా నిజమైంది. అంతేకాదు రష్మిక తను ప్రేమించిన వ్యక్తని పెళ్లి చేసుకోకుంటేనే ఆమె సినీ కెరియర్ బాగుంటుంది అని చెప్పడంతో వేణు స్వామి చెప్పినట్లే చేయడం వల్ల ప్రస్తుతం ఆమె సినీ కెరియర్ బాగుంది..

- Advertisement -

అదేవిధంగా ప్రభాస్ కి ఈ ఏడాది ఏ సినిమా చేసిన కలిసి రాదని, ఈ ఏడాది ప్రభాస్ అనారోగ్యం పాలవుతారు అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ తీవ్రమైన జ్వరంతో అనారోగ్యం పాలయ్యారు. దాంతో షూటింగ్ లకు కూడా బ్రేక్ పడింది. ఇక ఈ విషయం తెలిసి చాలామంది ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిందే నిజమైందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రభాస్ నటించిన ఆది పురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ సలార్,ప్రాజెక్టు కే, స్పిరిట్, ఇంకో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here