Pooja Kannan : సాయి పల్లవి చెల్లెలు ఇంత హాట్ గా ఉందేంటి.. స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు



pooja kannan : టాలీవుడ్ లో మోస్ట్ టాలెంట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి..ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్ షో లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచినా సాయి పల్లవి కి ఆ తర్వాత మలయాళం లో ప్రేమమ్ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది..ఆ సినిమా అక్కడ భారీ హిట్ అవ్వడం తో సాయి పల్లవి కి సౌత్ మొత్తం డిమాండ్ ఒక రేంజ్ లో పెరిగింది.

Sai Pallavi Pooja Kannan
Sai Pallavi Pooja Kannan

అలాంటి టైం లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా మూవీ తో టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఈ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసింది.ఆ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా సాయి పల్లవినే అని అప్పట్లో అందరూ అంటూ ఉండేవారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా తెలుగు లో చేసిన MCA , లవ్ స్టోరీ , పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగ రాయ్ , విరాట పర్వం ఇలా ఒక్కటా రెండు దాదాపుగా ఈమె చేసిన సినిమాలన్నీ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే.

అలా టాలెంట్ తో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్/ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి లేడీ పవర్ స్టార్ అనే ఇమేజి ని సొంతం చేసుకుంది సాయి పల్లవి.హీరోయిన్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న సాయి పల్లవి కి వ్యక్తిగతం గురించి దాదాపుగా ప్రతీ ఒక్కరికి తెలుసు..

Pooja Kannan New images

ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆమె చెప్పింది కాబట్టి, ఈమెకి పూజ కన్నన్ అనే చెల్లెలు కూడా ఉంది.చూసేందుకు అచ్చుగుద్దినట్టు సాయి పల్లవి లాగ ఉన్న ఈమె ఇది వరకే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Pooja Kannan Latest Photos

కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పూజ కన్నన్ సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంది. తన జీవితం లో చోటు చేసుకునే ప్రతీ సంఘటనని స్టోరిల రూపం లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తనకి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది.. వాటిల్లో కొన్ని ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Pooja Kannan Images
Pooja Kannan Stills
Pooja Kannan Photos