Divi Vadthya : పెదాలను కొరుకుతూ రొమాన్స్ తో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి

- Advertisement -

Divi Vadthya : సినీ ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ కాని సెలెబ్రిటీలు స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించి మళ్ళీ అవకాశాలు సంపాదించుకోవడం సీజన్ 1 నుండి మనం చూస్తూనే ఉన్నాము. గడిచిన మూడు సీజన్స్ లో నాల్గవ సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి కి మామూలు క్రేజ్ రాలేదు.

Divi Vadthya
Divi Vadthya

టాస్కులు అద్భుతంగా ఆడడమే కాకుండా, మనసులో ఉన్న మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా తన తోటి కంటెస్టెంట్స్ తో చెప్పడం వంటివి ఆడియన్స్ కి బాగా నచ్చింది.అంతే కాకుండా తన అందం తో కూడా కుర్రకారుల్ని మెంటలెక్కిపొయ్యేలా చేసింది ఈ బ్యూటీ..అయితే పాపం అదృష్టం కలిసి రాక ఈ అమ్మాయి 50 రోజులకే హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది..కానీ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమె రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది.

Divi Vadthya Photos

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజీత్, రన్నర్ అఖిల్ ఇప్పుడు కెరీర్ పరంగా ఏ రేంజ్ లో ఉన్నారో ఎవరికీ తెలియదు కానీ, దివి కెరీర్ మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో మలుపు తిరిగింది.. సినిమాల్లో అవకాశాలు బాగా వచ్చాయి.. ప్రైవేట్ ఆల్బమ్స్ లో డ్యాన్స్ చేసే అవకాశం కూడా దక్కింది..అంతే కాదు ఈమెకి ఇప్పుడు క్రేజీ మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు కూడా బాగా దక్కుతున్నాయి.. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆమెకి కచ్చితంగా భవిష్యత్తులో తన సినిమాలో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చాడు.

- Advertisement -

ఇచ్చిన మాట ప్రకారమే దివి కి ‘గాడ్ ఫాథర్’ సినిమాలో ఒక మంచి పాత్ర ఇప్పించాడు మెగాస్టార్..ఈ సినిమా తర్వాత ఆమెకి అరడజను పైగా సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.ఇది ఇలా ఉండగా దివి సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే..తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

Divi Vadthya New Pics

అయితే రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన కొన్ని దివి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి.. సూర్యుడితో రొమాన్స్ చేస్తున్నాను అంటూ పెదాలు కొరుకుతూ రీసెంట్ గా ఆమె దివి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన వీడియో చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.. ఆ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here