Ruhani Sharma : జాకెట్ వేసుకోకుండా హాట్ అందాలను ఆరబోస్తున్న హాట్ బ్యూటీ

- Advertisement -


ఇటీవల సోషల్ మీడియాలో అందాల బామల హడావుడి ఎక్కువైపోయింది. తమను తాము ప్రజెంట్ చేసుకోవడం కోసం శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యూటిఫుల్ హీరోయిన్ జాకెట్ లేకుండా రొమాంటిక్ పిక్స్ ని షేర్ చేసి సోషల్ మీడియాను హీటెక్కించింది. ప్రస్తుతం అడపాదడపా మూవీ అవకాశాలు కొట్టేస్తూ పాపులర్ కావాలని పాకులాడుతోంది. ఆమె మరెవరో కాదు రుహానీ శర్మ. తాను కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

రుహానీ శర్మ.. సుశాంత్ సరసన ‘చి ల సౌ’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా చాలా బాగా నటించింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ ‘హిట్’ , నాని నిర్మించిన ‘మీట్ క్యూట్'(సిరీస్) , అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల వచ్చిన వెంకటేష్ 75వ సినిమా ‘సైంధవ్’ లో కూడా కీలకపాత్ర పోషించింది.

హిందీలో కూడా పలు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కానీ ఇప్పటికీ ఈమె స్టార్ హీరోయిన్ అవ్వలేదు. అందుకోసం గ్లామర్ తో కృషి చేస్తుంది అయినా వర్కౌట్ అవ్వలేదు. ఇక తాజాగా బ్లౌస్ లేకుండా చీరలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 1.2 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. సినిమాలలో ఛాన్సెస్ రావాలంటే బట్టలుప్పి తిరగవసరం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here