sitara : సితార ఇన్ స్టా్గ్రామ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.. హీరోయిన్లు కూడా పనికిరారు

- Advertisement -


సితార ఘట్టమనేని.. పేరుతో కొత్తగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో, సామాన్య జనాల్లో ఆల్రెడీ అందరికీ తెలిసిన అమ్మాయి. గోల్డెన్ స్పూన్ తో పుట్టి ఇటు సోషల్ మీడియాని అటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. తన తండ్రి ఓ పెద్ద హీరో.. తల్లి ఒకనాటి హీరోయిన్ .. ఇక తాత ఇండస్ట్రీని ఏలేసిన ఓ సూపర్ స్టార్ .. ఇంత బ్యాగ్రౌండ్ ఉన్నాక సితార ఘట్టమనేని పేరు మారుమ్రోగకుండా ఎలా ఉంటుందో చెప్పండి.

దానికి తగ్గట్టే సితార మంచి మనసుతో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ.. తనదైన శైలితో, తనదైన స్టైల్ లో హెల్ప్ చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార ఘట్టమనేనికి ఇంస్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక్క పోస్టు పెడితే మిలియన్ వ్యూస్ వస్తాయి. చిన్న వయసులోనే అంతటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సితార ఘట్టమనేని.

ఒక్క నెలకు ఇన్ స్టా గ్రామ్ ద్వారానే రూ.50 లక్షలకు పైగా సంపాదిస్తుందట. కొంతమంది హీరోయిన్స్ కి అది కూడా రావడం లేదు. ఇంతకన్నా తక్కువగా వాళ్లు ఆదాయం పొందుతున్నారు. బుల్లితెర బ్యూటీస్ కూడా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ రూ.20 – రూ.30 లక్షలకు మించి రావడం లేదు. అలాంటి వాళ్లకి సితార ఘట్టమనేని గట్టి కాంపిటీషన్ ఇస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here