Priyamani : జాకెట్ లేకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ప్రియమణి

- Advertisement -

Priyamani : మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది ప్రియమణి. తెలుగులో ‘ఎవరే అతగాడు’సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత జగపతిబాబుతో కలిసి ‘పెళ్లైన కొత్తలో’ అనే మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి నుంచి కెరీర్లో వెనుదిరిగి చూడనవసరం లేదు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించింది. ఫలితంగా చాలా కాలం స్టార్ హీరోయిన్‌గా హవాను చాటింది. తెలుగు తర్వాత తమిళం, మలయాళం, కన్నడంలో వరుస సినిమాలు చేసింది. తద్వారా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ హవాను చూపించింది. ఇక, తమిళంలో వచ్చిన ‘పరుత్తివీరన్’ సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డును సైతం అందుకుని సత్తా చాటింది. దీంతో ప్రియమణి క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది.

స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి వచ్చిన ఈమె.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది. ఆ మధ్య షారూఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించింది. దాంతో ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది ఈ చిన్నది. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో మూవీస్, సిరీస్‌లు చేస్తూ బిజిగా గడుపుతోంది.

- Advertisement -

ఇక మూవీస్ విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియమణి ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా గోల్డెన్ శారీలో మెరిసి.. బ్లౌజ్​ లేకుండా ఫోటో షూట్ చేసింది. ఈ వయసులో కూడా వన్నె తరగని అందాలతో ముక్కుకు ముక్కెర పెట్టుకుని.. తలపై హెయిర్ పిన్, చేతులకు అరవంకీలు పెట్టుకుని పూర్తిగా ఓల్డ్​ వెర్షన్ లుక్‌లో కనిపించింది. మినమల్ మేకప్​లుక్‌లో ఆరెంజ్ లిప్‌స్టిక్​తో తన లుక్​ని మరింత అందంగా సెట్​చేసుకుంది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here