HomeTagsPriyamani photoshoot

Tag: Priyamani photoshoot

Priyamani : జాకెట్ లేకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ప్రియమణి

Priyamani : మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది ప్రియమణి. తెలుగులో 'ఎవరే అతగాడు'సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత జగపతిబాబుతో కలిసి 'పెళ్లైన కొత్తలో' అనే మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి నుంచి కెరీర్లో వెనుదిరిగి చూడనవసరం లేదు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించింది. ఫలితంగా చాలా కాలం స్టార్ హీరోయిన్‌గా హవాను చాటింది. తెలుగు తర్వాత...