HomeTagsActress priyamani

Tag: actress priyamani

actress priyamani : వామ్మో.. పబ్లిక్ లో ప్రియమణిని అక్కడ టచ్ చేసిన బోనీ కపూర్.. శ్రీదేవి అనుకున్నాడా ఏంటి!

actress priyamani ముంబైలో బి-టౌన్ సెలబ్స్ కోసం ‘మైదాన్’ స్క్రీనింగ్ జరిగింది. ఈ సమయంలో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ సహా సినిమా యూనిట్ అంతా హాజరైంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి ప్రియమణి చీరలో అయితే చాలా అందంగా కనిపించింది. సరిగ్గా ఇదే సమయాల్లో బోనీ కపూర్ స్క్రీనింగ్ థియేటర్ వెలుపల అతిథులతో...

Priyamani : జాకెట్ లేకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ప్రియమణి

Priyamani : మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది ప్రియమణి. తెలుగులో 'ఎవరే అతగాడు'సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత జగపతిబాబుతో కలిసి 'పెళ్లైన కొత్తలో' అనే మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అప్పటి నుంచి కెరీర్లో వెనుదిరిగి చూడనవసరం లేదు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించింది. ఫలితంగా చాలా కాలం స్టార్ హీరోయిన్‌గా హవాను చాటింది. తెలుగు తర్వాత...