Jr NTR ఆస్తి ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు?

- Advertisement -

Jr NTR టాలివుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు, యాడ్ లతో రెండు చేతులా సంపాదిస్తున్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ఆస్తి వరుసగా పెరుగుతూ వస్తుంది..ఇప్పుడు టాలివుడ్ లో ఆస్తి ఎక్కువగా ఉన్న హీరోలలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుండటం విశేషం..జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తారక్ తెలివిగా ఇన్వెస్ట్ చేశారని సమాచారం అందుతోంది. భూములపై తారక్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ఏడాదికి గాను జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Jr NTR
Jr NTR

2023 గణాంకాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరో పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమాలు చేయకపోయినా జూనియర్ ఎన్టీఆర్ నెలవారీ ఆదాయం 3 కోట్ల రూపాయలుగా ఉంటుందని టాక్.. వరుస సినిమాలు చేస్తే అది డబుల్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది..ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు.. బాగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడట.. ఈ సినిమా తర్వాత ఖరీదైనా కార్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది..

Jr NTR AT Oscars

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు విధేశాల్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రతి ప్రాజెక్ట్ మరింత స్పెషల్ గా ఉండే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏడాది ఏడాదికి ఎన్టీఆర్ ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి. అదే విధంగా ఇతర హీరోలతో సైతం ఈ స్టార్ హీరో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల కోసం క్రేజ్ ఉన్న టెక్నీషియన్లు పని చేస్తున్నారు.. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ వస్తే మరింత ఉత్సాహంతో చరణ్, ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ ల కోసం పని చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వం లో ఒక సినిమా తెరకేక్కుతుంది.. ఆ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా చెయ్యనున్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here