HomeTagsRRR Movie

Tag: RRR Movie

JR NTR : RRRలో టైగర్ ఫైట్ సీక్వెన్స్ గుర్తుందా.. ఆ సీన్ షూటింగ్ ఏం జరిగిందో తెలిస్తే వారెవ్వా తారక్ అంటారు

JR NTR : ఆర్​ఆర్​ఆర్​ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి అవార్డుల పంట పండించే వరకు ప్రతి అడుగు గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండేళ్ల పాటు అంత ఆసక్తికరంగా ఎంతో ఓపికతో ప్రేక్షకులు ఎదురుచూసిన సినిమా అంటే ఇదే. మూవీ రిలీజ్ తర్వాత వారి ఎదురుచూపులు ఫలించాయి. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం సృష్టించిన రికార్డులు, ప్రపంచ...

RRR Sequel : ఏంటీ?? రాజమౌళి RRRకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా?.. ఫ్యాన్స్​కు పండగే ఇక

RRR Sequel : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన మూవీ 'ఆర్​ఆర్​ఆర్​' (రౌద్రం రణం రుధిరం) సినిమా టాలీవుడ్​ సత్తాను ప్రపంచ వేదికపై చాటింది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు కేవలం ఇండియాలోనే కాదు హాలీవుడ్​లోనూ మార్మోగింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిభకు హాలీవుడ్ దర్శకులు, నటులు ఫిదా అయ్యారు....

Ajay Devgan : సౌత్ సినిమాలో చేసినందుకు నిమిషానికి రూ.4కోట్లు తీసుకున్న బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

Ajay Devgan : ప్రస్తుతం బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో దక్షిణాది దర్శకుల చిత్రాలలో కనిపించిన హిందీ సినిమాల్లో ఎ-లిస్టర్ నటులు చాలా మంది ఉన్నారు. ఈ లిస్ట్‌లో షారుక్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ బెస్ట్ స్టార్స్ పేర్లు ఉన్నాయి. నటీనటులే కాదు ఐశ్వర్యరాయ్ బచ్చన్, రేఖ, అలియా భట్ వంటి ఎందరో బాలీవుడ్...

Edward Snowden : ఎన్టీఆర్ – రామ్ చరణ్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ #RRR నటుడు సంచలన కామెంట్స్!

Edward Snowden : #RRR చిత్రం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కాకుండా మిగిలిన నటీనటులందరూ గొప్ప అదృష్టవంతులు అనే చెప్పాలి. చిన్న పాత్రలు చేసినప్పటికీ కూడా వాళ్ళని ప్రపంచం మొత్తం చూసింది. ఒక్క ఆస్కార్ అవార్డు ని గెలుచుకున్న తెలుగు సినిమాలో భాగం అయ్యినందుకు ప్రతీ ఒక్కరు అదృష్టవంతులే. జపాన్ వంటి దేశాల్లో ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా...

Leo Movie : ఆ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ బ్రేక్ చేసిన‌ విజయ్ ‘లియో’

Leo Movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ కి తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు మన దేశంలో భారీ స్థాయిలో విడుదలవుతాయి. మంచి టాక్ వస్తే టాలీవుడ్లో కూడా కలెక్షన్లు బాగుంటాయి. ఈ ఏడాది వారసుడు సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ ప్రస్తుతం సంచలన...

RRR కి 6 నేషనల్ అవార్డులు.. కానీ ఒక్క ‘R’ కి కూడా అవార్డు రాలేదు.. కారణం అదేనా ?

గత ఏడాది భారీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులందరినీ గర్వపడేలా చేసింది. హాలీవుడ్ లో కూడా గుర్తింపు ని దక్కించుకున్న ఈ సినిమా, ఏకంగా ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఈ...