Taapsee Pannu : అయ్యయ్యో.. ఆ తప్పే తాప్సీ జీవితాన్ని నాశనం చేస్తుందా?హీరోయిన్ Taapsee Pannu ఫ్యాషన్ తెలుగోళ్ళకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది.. అంతేకాదు అమ్మడు పై కేసు నమోదు అయ్యింది..మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన ఫ్యాషన్ పరేడ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోను జత చేస్తూ మార్చి 14న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.ఆ పోస్టు చూసిన హిందూ ధార్మిక సంఘాలు తాప్సీ పన్నుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అందుకు కారణం ఆమె తన శరీరంపై భాగాన్ని ఎక్స్‌పోజింగ్ చేస్తూ ధరించిన డ్రెస్సుపై లక్ష్మీ దేవి విగ్రహం ఉన్న నెక్లెస్‌ని ధరించడమే.. దీనిపై ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే..

Taapsee Pannu
Taapsee Pannu

ఇది చూసిన హిందూ రక్షర్ సంఘటన్ అనే హిందూ ధార్మిక సంస్థ తాప్సీ పన్నుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నేరం కింద తప్సీ పన్నుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అండ్రస్ గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో మొదటి ప్లేసు కంగనాది అయితే.. రెండో ప్లేస్ తాప్సీకి ఇవ్వొచ్చు. ఈమె కూడా కాస్త ముక్కు సూటి మనిషి. చాలా విషయాల్లో బాలీవుడ్ కు ఎదురెల్లింది బ్యూటీ. చాలా మందిని సోషల్ మీడియా వేదికగా కడిగిపారేసింది. అంతే కాదు ఆమె అప్పుడప్పుడు చేసే కొన్ని పనులు తాప్సీని వివాదాల్లోకి నెట్టాయి. ఇప్పటికీ ఆమె విషయంలో కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి.

Taapsee Pannu Photos

తాప్సి లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. రెడ్ డ్రెస్ లో తాప్సి క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. ఆ ఫ్యాషన్ షోలో ఆమె కనబడిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ ఆమెపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. తన ఎదఅందాలు కనిపించేలా డ్రస్ వేసుకుని వాటి మధ్య ఈ లాకెట్ ను వేసుకుంది తాప్సీ.. అంతే కాదు ఫ్యాషన్ పెరేడ్ లో వాక్ కూడా చేసింది. మితిమీరిన గ్లామర్ ప్రదర్శనతో.. ప్రైవేటు పార్ట్స్ కనబడేలా బట్టలు వేసుకోవడమే కాకుండా.. హిందూ దేవుళ్లను ఇలా అవమానిస్తారా అంటూ.. మండిపడుతున్నాయి హిందూ సంఘాలు..

Taapsee Pannu Stills

ఇక దీనిపై వివాదం ముదురుతోంది. ఈ విషయంలో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు దేవతల లాకెట్లు ధరించడం ఏంటని మండిపడుతున్నారు. ఇక తాప్సీపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై కేసు నమోదు అయ్యింది. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బ తీసినందుకు, లక్ష్మీదేవి లాకెట్ ధరించి అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు.. ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ తాప్సీ మీద కేసు వేశారు.. దీనిపై ఆమె క్షమాపణలు చెప్పడంతో పాటు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.. అయ్యయ్యో..పాపం ఆ తప్పే తాప్సీ జీవితాన్ని నాశనం చేస్తుందా.. అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. టాలివుడ్ లో కొన్ని సినిమాలు చేసి, బాలివుడ్ కు చెక్కెసింది.. అక్కడ కూడా ఎక్కువగా విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసిన బ్యూటీ.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు చేస్తుంది.