Vishnu Priya ఆ పార్ట్ కు ఎంత డిమాండ్ ఉందో తెలుసా?

- Advertisement -

యాంకర్ Vishnu Priya గురించి అందరికి తెలుసు.. పోవే పోరా షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తర్వాత పలు కార్యక్రమాలలో కనిపించింది.. ఇప్పుడేమో సినిమాలో మెయిన్ రోల్ చేస్తుంది.. తన అందంతో అందరిని అలా గుప్పెట్లో పెట్టుకుంది.. పెద్ద పెద్ద యాంకర్లకు కూడా రాని అవకాశాలు ఎలా వచ్చాయని చాలా వార్తలు కూడా ఒకప్పుడు చక్కర్లు కొట్టాయి.. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. ఈమె షేర్ చేసిన ఎన్నో ఫోటోలు వైరల్ అయ్యాయి.. తాజాగా విష్ణు గురించి ఓ వార్త వైరల్ అవుతుంది..

Vishnu Priya
Vishnu Priya

బుల్లి తెర మీద కూడా చాలామంది యాంకర్లు ఉన్నారు. కానీ.. విష్ణుప్రియకు వచ్చినంత క్రేజ్ మరే యాంకర్కు లేదు. తను సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇక.. సోషల్ మీడియాలో తను చేసే హంగామా చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే.తన బాడీ పార్ట్స్ మొత్తం ఒక్కొక్కటిగా చూపించి రచ్చ చేస్తుంది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో తన ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. తను ఏం దాచుకోదు. తనకు ఉన్న అందాలను మొత్తం చూపించేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది విష్ణుప్రియ..

నిజానికి.. విష్ణుప్రియకు అందమే ఎద భాగాలు. వాటిని చూపిస్తూ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది విష్ణుప్రియ..ఈ అమ్మడు ఎద బాగాలు మాత్రమే కాదు.. నడుము, తొడలు కూడా యమ హాటుగా ఉంటాయని కుర్రాళ్ళు అంటున్నారు.నడుమును ఊపుతూ విష్ణుప్రియ డ్యాన్స్ చేసిందంటే చాలు ఇక రంబోలానే.

- Advertisement -

అందుకే.. విష్ణు ప్రియ బాడీలోని ఎంతో డిమాండ్ ఉన్న ఆ పార్ట్స్ ను చూపిస్తూ సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తోంది విష్ణుప్రియ. యాడ్స్ కంపెనీలు కూడా విష్ణుప్రియలోని ఆ పార్ట్స్ మీదనే ఫోకస్ పెడుతున్నాయి. అంతేకాదు ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారని తెలుస్తుంది.. ఏది ఏమైనా అలా రావాలంటే ఎక్కడో చోట సుడి కూడా ఉండాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here