Vishnu Priya : వామ్మో..ఓ రేంజ్ లో చూపించిన విష్ణు ప్రియ..అక్కడ ఎక్కువే..

- Advertisement -

యాంకర్ Vishnu Priya గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడేప్పుడో ఓ ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెర పై పరిచయం అయిన ఈ అమ్మడు టీవీ షో ల మాట పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం బాగా బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది..వాటికి తెగ కామెంట్లు వస్తుంటే వాటిని ఎంజాయ్ చేస్తుంది..పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్తో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంధి..

Vishnu Priya
Vishnu Priya

ఇకపోతే తాజాగా ఈ అమ్మడు..గ్రీన్ కలర్ డ్రెస్లో బుల్లితెర నటి వీర భంగిమల్లో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలే క్రేజీగా మారాయి. తరచూ ఇలాంటి హాట్ పిక్స్ను పోస్ట్ చేస్తూ ఓ రేంజ్లో ఫాలోయింగ్ను పెంచేస్తోంది…ఈ అమ్మడు నటించిన జరీ జరీ సాంగ్ యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఆ సాంగ్కు వ్యూస్ మిలియన్స్లో వస్తున్నాయి. ఈ పాటలో అందాల విందు చేసింది..ఆ క్రమంలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది..అయితే ఈ అమ్మడు కమిట్మెంట్స్ ఇచ్చిందా లేదా అన్నది మాత్రం తెలియలేదు..

Vishnu Priya Photos
Vishnupriya

- Advertisement -

ఇండస్ట్రీకి రాకముందు ఓ వ్యక్తి అన్నీ ఇస్తే ఆఫర్ ఇస్తామని అన్నట్లు చెప్పింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉందని తెలిసింది.. విష్ణుప్రియ కూడా ఇండస్ట్రీలోకి తానుకిమ్ ఉంది. లేటెస్ట్గా దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫోటోలను, వీడియోలను పంచుకుంది విష్ణుప్రియ. ఆ ఫోటోల్లో అందాల విందు చేసింది ఈ కుర్ర యాంకర్.. ఓ రేంజ్‌లో ఆబోసింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎన్ని కామెంట్లు వచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు.. ఆలస్యం ఎందుకు చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here