Vishnu Priya : అది కావాలంటే మాత్రం సె** చెయ్యాల్సిందే.. మరీ దారుణంగా..

- Advertisement -

వెండితెరపై క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. చాలా మంది అలాంటి వాటిని పేస్ చేసామని ముందుకు వస్తున్నారు. అయితే బుల్లితెర పై క్యాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు వాధిస్తున్నారు. ఈ విషయం పై తాజాగా యాంకర్ విష్ణు ప్రియ ( Vishnu Priya ) నోరు విప్పారు..అవకాశాలు రావాలంటే ఆ పని చెయ్యడం లో తప్పు లేదని కామెంట్స్ చేసింది.అవి కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి..

ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పవచ్చు. గతంలో షార్ట్ ఫిలిమ్స్ తో మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈమె అప్పటి నుంచే లిప్ కిస్ లు ఇస్తూ పేరు తెచ్చుకుంది.కానీ అవేవీ కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే సుధీర్ తో కలిసి పోవే పోరా షో చేసిందో అప్పటినుంచి ఈమె చాలా ఫేమస్ అయ్యింది. దాంతో ఆమె ఈటీవీలో వచ్చే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ తో కూడా హాజరయ్యింది. ముఖ్యంగా తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఉబ్బెత్తు ఎద అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తూ ఉంటుంది.

Vishnu Priya
Vishnu Priya

రీసెంట్గా వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించిన ఈమె ఈ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. దాంతో వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ.. క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి బోల్డ్ కామెంట్లు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తనకి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనట్టు చెప్పుకొచ్చిన ఈమె.. తాను ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని కూడా తెలిపింది.

- Advertisement -

అయితే ఇద్దరి మధ్య ఇష్టంతో జరిగే కమిట్మెంట్లను తప్పుగా భావించాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరూ బలవంతం చేయరు కదా.. అలాంటప్పుడు తప్పుగా భావించాల్సిన పని ఏముంది.. ఏ పనైనా సరే ఇద్దరికీ ఇష్టం లేకుండా జరిగితేనే అది తప్పు.. అవకాశాల కోసం సె** చేస్తే తప్పేంటి అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. అయితే ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

ఇక ఈ అమ్మడు ప్రస్తుతం గ్లామర్ ఫోటో షూట్లతో అవకాశాల కోసం పరితపిస్తోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనవసరంగా ఇరుక్కుందని కామెంట్లు వినిపిస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here