Vaani Kapoor : ఆ మాత్రం వేసుకోకపోతే ఏంటి వాణి.. ఇంకాస్త జారితే జారు మిఠాయే

- Advertisement -


Vaani Kapoor : న్యాచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ వాణి కపూర్. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 10ఏళ్లకు పైనే అవుతుంది. కానీ తెలుగులో ఆ ఒక్క సినిమాతోనే చాలించుకుంది. తర్వాత ఎందుకో అమ్మడికి అవకాశం ఇవ్వలేదు మేకర్స్. తాను నటించిన ఆహా కళ్యాణం సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో కనుమరుగైంది.

Vaani Kapoor
Vaani Kapoor

ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే బ్యాక్ టు ఫెవీలియన్ అయింది. బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. పదేళ్లలో తాను కేవలం ఏడు సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ అమ్మడు బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో తన కెరీర్ మరింత స్లో అయింది. తన కెరీర్ పుంజుకోవడానికి కారణం తన అందాల ఆరబోత అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

హీరోయిన్ ఆఫర్లు వచ్చినా.. రాకపోయినా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫోటోలే తనకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తీసుకొచ్చేలా చేస్తున్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే వాణి కపూర్ మరోసారి తన అందాల ఆరబోతతో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఈ సారి మొత్తం కనిపించేలా తన అందాలను ఆరబోసింది. ఓవర్ డోస్ తో క్లీవెజ్ షో తో నెటిజెన్స్ ను అవాక్కయ్యేలా ఫోజులు ఇచ్చేసింది. ప్రస్తుం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మున్ముందు ఈమె ఇలాంటి ఫోటోలు మరిన్ని షేర్ చేసి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here