ఆ హీరోయిన్ తో అక్కినేని అఖిల్ సీక్రెట్ రిలేషన్షిప్.. ఇన్నేళ్ల తర్వాత బయటపడ్డ నిజాలు..

- Advertisement -

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు.. అయిన హిట్ అవ్వలేదు.. అతని కష్టం బురదలో పోసిన పన్నీరు అయ్యింది.. ఈ సినిమా మొదటి షో చూసిన చాలామంది సినిమాపై మిక్స్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో వైల్డ్ సాలా సాంగ్ లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా చేసింది..ఆ సినిమా ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది… అయితే ఓ పోస్ట్ ను షేర్ చేసింది.. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది..

అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

ఆ పోస్ట్ ను ఊర్వశి రౌటేలా చేసింది..అఖిల్ గురించి ఓ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే ఊర్వశి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అఖిల్ తో ఉన్న ఒక ఫోటోని నెట్టింట్లో షేర్ చేసింది. ఓ నైట్ పార్టీలో అక్కినేని అఖిల్, శ్రద్ధ కపూర్,ఊర్వశి రౌటేలా ఉన్నారు. ఇక ఊర్వశి రౌటేలా ఆ ఫోటోని షేర్ చేస్తూ ఏడు సంవత్సరాల క్రితమే అఖిల్ నేను ఇలా ఎంజాయ్ చేసాం అంటూ పోస్ట్ పెట్టింది… ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఈ పోస్ట్ ను చూసిన చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..అక్కినేని అఖిల్ కి ఊర్వశి రౌటేలా కి ఏడు సంవత్సరాల ముందు నుండి రిలేషన్ ఉందా..వీరి మధ్య ఏదైనా సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందా.. అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు ఊర్వశి రౌటేలా తో అక్కినేని అక్కినేని అఖిల్ అఖిల్ తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన ట్వీట్ చేసి ఇండస్ట్రీలో దుమారం రేపిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ ఊర్వశి క్లారిటీ ఇచ్చింది… మరి ఇప్పుడు వస్తున్న వార్తలపై ఎలాంటి క్లారిటి ఇస్తారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here