Trivikram Srinivas : ‘సంయుక్త మీనన్ తో నేనేం చేసానో నా భార్యకి కూడా తెలుసు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రివిక్రమ్

- Advertisement -

Trivikram Srinivas : ధనుష్ హీరో గా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యం లో నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్ లో సినిమా గురించి ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే బ్లాక్ బస్టర్ కల ఉట్టిపడుతున్నట్టు అనిపిస్తుంది.డైరెక్టర్ వెంకీ అట్లూరి అయితే ఈ సినిమా 8 వారాల వరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Trivikram Srinivas
Trivikram Srinivas

ఆ తర్వాత ధనుష్ దానికి అంత ఏముంది ఈ సినిమాలో అనే విధంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాకి సూర్య దేవర నాగవంశీ ఒక నిర్మాత కాగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సహా నిర్మాతగా వ్యవహరించింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు హైలైట్ గా నిలిచాయి.

Dhanush Samyutha Menon

ముందుగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘కరోనా బాగా పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు వెంకీ అట్లూరి నాకు జూమ్ కాల్ ద్వారా ఈ సినిమా కథ గురించి చెప్పాడు.మా ఆవిడ కూడా ఈ కథ వినింది,సినిమా ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత నేను చదివిన స్క్రిప్ట్ కంటే సినిమా ఫైనల్ ఔట్పుట్ ఇంకా అద్భుతంగా వచ్చిందని చెప్పింది..నేటి తరం హీరోలలో నటన పరంగా ఇండస్ట్రీ కి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వపడే అతి తక్కువ మందిలో ధనుష్ ఒకడు.అతనికి ఇది మొట్టమొదటి తెలుగు సినిమా, దానిని మేము మా సొంత బ్యానర్ నుండి విడుదల చెయ్యబోతుండడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.రఘువారం బీటెక్ సినిమా తెలుగు లో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది.ఇప్పటికీ ఈ చిత్రాన్ని మనం మర్చిపోలేకపోతున్నాము.అలా సార్ కూడా మీకు ఎక్కువ కాలం గుర్తుండే సినిమాలలో ఒకటిగా నిలిచిపోతుంది’ అని త్రివిక్రమ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.

- Advertisement -
Sir MOvie

ఇది ఇలా ఉండగా భీమ్లా నాయక్ లో రానా కి జోడిగా నటించిన సంయుక్త మీనన్ తో త్రివిక్రమ్ రహస్యం గా రిలేషన్ మైంటైన్ చేస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.ఆయన వల్లే తెలుగు లో ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తుంన్నాయనే రూమర్ కూడా ఉంది.సార్ చిత్రం లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది.

ఈ సందర్భంగా సంయుక్త మీనన్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ సంయుక్తా.. ఐ లవ్ యూ’ అని అంటాడు, అప్పుడు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది, అప్పుడు త్రివిక్రమ్ దానికి సమాధానం చెప్తూ ‘ఆగండయ్య బాబు మీరు అనుకునేది కాదు. సంయుక్త కి నాకు ఎలాంటి రిలేషన్ ఉందొ నా భార్య కి కూడా తెలుసు’ అంటూ సమాధానం ఇస్తాడు త్రివిక్రమ్.

ఈ సందర్భంగా సంయుక్త మీనన్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.. సంయుక్తా ఐ ల‌వ్ యూ అని త్రివిక్ర‌మ్ అన‌గానే ఆడియ‌న్స్ నుండి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. వెంట‌నే త్రివిక్ర‌మ్ ఆగండ‌య్యా బాబూ మీరు అనుకునేది కాదు.. సంయుక్త‌కి నాకు ఎలాంటి రిలేష‌న్ ఉందో నా భార్య‌కు కూడా తెలుసు అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు. అంటే సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేసిన త్రివిక్ర‌మ్‌, సంయుక్త మీన‌న్ రిలేష‌న్ గాసిప్స్ త్రివిక్ర‌మ్ వ‌ర‌కు వెళ్ళాయ‌న్న‌మాట‌.. వెళ్ళాయా లేక నింజ‌గానే ఏమైనా ఉందా..? ఎందుకు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు అంటూ నెటిజ‌న్స్ అల్ల‌రి చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here