HomeTagsDhanush

Tag: Dhanush

Danush : హీరో కార్తీకి కోటి రూపాయల చెక్ ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?

Danush : కోలీవుడ్ హీరో ధనుష్ అందరికీ సుపరిచితమే. ఇటీవల ఆయన పలు కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల చెక్ ప్రముఖ నటుడు కార్తీకి ఇచ్చి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఏంటి? ధనుష్ ఇంత భారీ మొత్తం కార్తీకి ఎందుకు ఇచ్చాడని అనుకుంటున్నారా? ఈ డబ్బంతా సినీ కళాకారుల కోసం! అవును, నడిగర్ సంఘం నూతన...

Actress Nayanthara : నయనతార, విఘ్నేశ్ లను కలిపిందా ధనుషా.. వామ్మో ఇంత కథ నడిపాడా..!

Actress Nayanthara : ఇండస్ట్రీలో అందమైన జోడీల్లో నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల జంట ఒకటి. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరూ పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. తాజాగా విఘ్నేశ్‌ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. హీరో ధనుష్‌ వల్లే నయనతారతో పరిచయం ఏర్పడిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్‌ 2015 నాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘నేను దర్శకత్వం వహించిన ‘నేను రౌడినే’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే...

Hero Dhanush: ఆ హీరోతో సినిమానా.. వద్దుబాబోయ్‌ అంటున్న హీరోయిన్లు..

సినిమా ఇండస్ట్రీ తర్వాత చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా ఖాతాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోల అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్.. సినిమాలో ఏ హీరోయిన్ నటించినా ఆ ముద్దుగుమ్మ కెరీర్ కష్టమై తీరుతుందని కొత్త...

ధనుష్ కెరీర్ నాశనం కావడానికి ఆ అమ్మయే కారణమట.. ఇన్నాళ్లకు నిజం చెప్పేశాడు..

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రఘువరన్‌ బీటెక్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌రని ముద్ర వేశాడు. ఆయ‌న న‌టించిన చిత్రాలు త‌మిళంతో పాటు తెలుగులో విడుద‌ల అవుతుంటాయి. ఈ ఏడాది తెలుగులో సార్ సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌ను పెళ్లి చేసుకున్న ధ‌నుష్ ఇటీవ‌ల ఆమెకు...

ఆ అమ్మాయి తో ప్రేమలో పడి చదువు పాడు చేసుకున్న స్టార్ హీరో

రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ లలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్య వచ్చి ధనుష్ సినిమా సార్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్నారు...

రీ రిలీజ్ లో రికార్డు సృష్టించడానికి వస్తున్న రఘువరన్ బీటెక్..

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం 2015 లో విడుదల అయింది. అప్పట్లో ఈ చిత్రం సంచలమైన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. ఇదే చిత్రం తమిళ్లో 2014 జూలై న వేలై ఇళ్ళ పట్టదారి టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీతో తెలుగు మార్కెట్లో కూడా ధనుష్కంటూ ఒక...