చెన్నై బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంత వయస్సు వచ్చినా తరగని అందంతో యువతను ఆకట్టుకుంటుంది.. నాలుగు పదుల వయస్సు దాటినా కూడా అందాన్ని తింటుందేమో అన్నట్లు మరింత అందంగా మారుతుంది.. ఇక వరుసగా తెలుగు,తమిళ సినిమాల్లో త్రిష తన జోరు చూపిస్తూ వస్తుంది. ఇక దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళ తెలుగు ఇండస్ట్రీలలో చక్రం తిప్పింది.. అలాంటి స్టార్డం ఉన్న త్రిష బాత్రూంలో గబ్బు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.. ఇక పేరెంట్స్ చూసి ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. అసలేం చేసింది.. ఎందుకు అలా చేసిందనేది ఇప్పుడు చూద్దాం..
త్రిషకు కి ఒక చెండాలమైన అలవాటు ఉండేదట. బాత్రూంలోకి వెళ్లి అలాంటి పని చేసేదట. ఇక త్రిషకు ఉన్న ఆ చెండాలమైన అలవాటు ఏదో కాదు సిగరెట్ తాగడం. అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మందు తాగడం, స్మోకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. వీటిని అంతగా పట్టించుకోరు. అయితే త్రిష తన ఫ్యామిలీ వాళ్ళకు తెలియకుండా సిగరెట్ ప్యాకెట్ ని బాత్రూం లోకి తీసుకువెళ్లి సీక్రెట్ గా ఒక ప్యాకెట్ మొత్తం ఒక రోజులో తాగేదట.. అలా రోజూ అదే పనిలో ఉండేదట..
ఓ రోజూ తన పేరెంట్స్ చూశారట..బాత్రూం లో నుండి పొగ వస్తుంది ఏంటి అని గమనించి పేరెంట్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అయినప్పటికీ త్రిష స్మోకింగ్ చేయడం మానుకోలేదట. కానీ మెల్లిమెల్లిగా ఆ అలవాటుని మానేసుకుందట. ప్రస్తుతం త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమాలో నటించబోతుంది.ఇక ఈ మధ్యనే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాదు.. ఇండస్ట్రీ చరిత్రను మార్చింది.. దాంతో అమ్మడు పేరు మళ్లీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..