HomeTagsTrisha Krishnan

Tag: Trisha Krishnan

Trisha : రే*ప్ కామెంట్స్ పై ఇంత రచ్చ చేసిన.. చివరకు ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి!

Trisha పై నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడడం చేసిన కామెంట్స్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో త్రిషకు సపోర్ట్ గా.. చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, నితిన్ నిలిచారు. మన్సూర్ చేసిన కామెంట్స్ దారుణమని తప్పుబట్టారు. ఎవరు ఎన్ని మాటలు అన్నాకూడా.. మన్సూర్ మాత్రం తప్పుగా మాట్లాడలేదని తనను తాను సమర్ధించుకున్నారు. ఈ...

షూటింగ్ స్పాట్ లో కమెడియన్ సునీల్ ని చెంపదెబ్బ కొట్టిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కొంతమంది కమెడియన్స్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కేవలం ఆ టైమింగ్ వల్లే వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా గుర్తించబడుతారు. సన్నివేశం లో కంటెంట్ ఉన్నా లేకపోయినా, కేవలం వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే మ్యానరిజమ్స్ మరియు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు సునీల్. ప్రముఖ దర్శకుడు...

చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ కు గొడవలా.. మళ్లీ 17 తర్వాత కలిసి నటిస్తున్నారుగా

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి సినిమాలతో చాలామంది దర్శక నిర్మాతలు నటీనటులు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాదు చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు నటీనటులు సైతం కోరుకుంటారు. అయితే హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే...

రిలీజ్‎కు ముందే సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ ‘లియో’

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్ల...

Tollywood Actress : వాటి మీద మోజు పడి పెళ్లి కి దూరమైన స్టార్ హీరోయిన్స్

Tollywood Actress : సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా సరే ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి.. కానీ చాలా మంది పెళ్లి వయసు వచ్చినా దాని గురించి పట్టించుకుంటలేరు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారి జాబితా చాలానే ఉంది. వారిలో ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లి వయసు వచ్చి దాటిపోయినా దాని ఊసేలేదు. మరి కొంతమందికైతే పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిన...

చేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్న త్రిష.. ఇక నిన్ను కాపాడేవారెవ్వరు లేరు భామ

సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజులివి. ఈ జనరేషన్ లో పదేళ్ల కెరీర్ కొనసాగించడం ఏ హీరోయిన్ కి అయినా అసాధ్యమే. కానీ.. అంతకంటే పెద్ద మ్యాజిక్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ‘జోడి’ సినిమాలో హీరోయిన్ సిమ్రన్ కు ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించింది త్రిష. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియన్ ఫిమేల్ సూపర్ స్టార్...