Shraddha Das : అందమంతా చూపిస్తూ శ్రద్ధాదాస్ స్టన్నింగ్ షో

- Advertisement -

Shraddha Das : టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ మరోసారి తన సొగసుల బాంబుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెట్టింట ఈ భామ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజా ఫొటోషూట్ తో నెటిజన్లకు చెమటలు పట్టించింది శ్రద్ధ. తన గ్లామర్ తో మరోసారి ఫిదా చేసింది. శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Shraddha Das
Shraddha Das

సోషల్ మీడియాలో అయితే.. శ్రద్ధ రూటే వేరు. ఈ బ్యూటీ సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ గేట్లు ఎత్తేసి అభిమానులకు ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసేస్తోంది. మెరున్ కలర్ ఔట్ ఫిట్ లో శ్రద్ధ స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టింది. మెరున్ బ్లౌజ్, లాంగ్ స్కర్ట్ తో మెస్మరైజింగ్ పిక్స్ నెట్టింట అప్ లోడ్ చేసింది. ఇందులో క్లీవేజ్ షో చేస్తూ ఈ బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రద్ధ అందంతో కుర్రాళ్లు పరేషాన్ అయిపోతున్నారు.

Shraddha Das Photos

- Advertisement -

ట్రెండీ నెక్ సెట్ చాటున ఎద అందాలతో శ్రద్ధా దాస్ కవ్విస్తోంది. కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని విధంగా ఈ అమ్మడు తన అందంతో మనసు దోచేస్తోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాట్ సమ్మర్ లో ఇలా ఇంకా హీట్ పుట్టిస్తే ఎలాగమ్మా అంటూ కొంటె కామెంట్లు విసురుతున్నారు కుర్రాళ్లు.

Shraddha Das Stills

ఇక శ్రద్ధా దాస్.. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఆర్య-2లో శాంతి పాత్రతో బాగా పాపులర్ అయింది. ఈ పాత్ర కనిపించేది పది నిమిషాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. ఇప్పటికీ శ్రద్ధా దాస్ అనగానే.. శాంతి అనే పాత్రే గుర్తొస్తుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చినా.. ఈ భామ స్టార్ మాత్రం కాలోకపోయింది. ఈ బ్యూటీ తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో అలరించింది.

Shraddha Das Images

ఇక పారిజాత పర్వం సినిమాతో ఇటీవల సందడి చేసింది శ్రద్ధ. ఇక త్వరలోనే ఈ బ్యూటీ నటించిన మరో మూవీ అర్థం రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ లతో ఓటీటీల్లోనూ దూసుకెళ్తోంది. ఖాకీ ది  బిహార్ చాప్టర్ లో మెరిసింది ఈ భామ. ఇంకోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here