Samantha : మరో బోల్డ్ ఫొటోషూట్ లో సమంత.. గ్లామర్ డోస్ మరింత పెంచేసిందిగా

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. తన బోల్డ్ ఫొటోలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తోంది. గ్యాప్ లేకుండా తన అందాల విస్ఫోటనంతో ఊపిరాడకుండా చేస్తోంది. ఇక తాజాగా మరో బోల్డ్ లుక్ తో సామ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Samantha
Samantha

 

సమంత తన లేటెస్ట్ ఫొటోషూట్ లో వైట్ కలర్ ఔట్ ఫిట్ ధరించింది. అయితే హాఫ్ క్లాసీ.. హాఫ్ బోల్డ్ గా కనిపిస్తోంది. క్లాసీ సూట్ లో షార్ట్ బాటమ్ తో సామ్ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ ఔట్ ఫిట్ లో సామ్ ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. విరహంగా ఇచ్చిన ఓ పోజు మాత్రం కుర్రాళ్లకు కైపెక్కించేస్తోంది. సామ్ ఈ లుక్ చూసి కుర్రకారు గుండె బేజారయిపోయింది.

- Advertisement -

Samantha Photos

గుచ్చి బ్రాండెడ్ డ్రెస్​లో సామ్ ఫోటోలకు హాట్​ ఫోజులిచ్చింది. వైట్​ కలర్ కోట్​, మినీ స్కర్ట్ వేసుకుని థైస్ కనిపించేలా కాస్త బోల్డ్ షో చేసింది. లూజ్ హెయిర్ తో కైపెక్కించే చూపులతో మత్తెక్కించింది. డైమండ్ వాచ్, రింగ్ పెట్టుకుంది లుక్ కు రిచ్ నెస్ తీసుకొచ్చింది. ఈ పిక్స్​కు హ్యాపీ నవ్​ అంటూ క్యాప్షన్​ కూడా జోడించింది.

Samantha Stills

 సిటాడెల్​ వెబ్​సిరీస్​లో తనతో పాటు నటించిన వరుణ్ ధావన్​తోనూ ఫన్నీ కన్వర్​జేషన్ చేసింది సామ్. తాజాగా వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేశాడు. దీనికి సమంత ఎవరు ఈ టీనేజ్ కుర్రాడు అంటూ కామెంట్ పెట్టింది. అప్పుడు వరుణ్ ధావన్ కూడా ఈ కుర్రాడు ఈ కామెంట్ పెట్టిన హాట్ బ్యూటీతో కలిసి ఈ మధ్యనే ఒక సిరీస్ చేశాడు అంటూ రిప్లై ఇచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here