Neha Shetty : రాధికా నీ అందంతో.. కుర్రాళ్ల డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేశావే

- Advertisement -

Neha Shetty : నేహా శెట్టి.. అదేనండి టిల్లుగాడి రాధిక. ఇలా చెబితే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది కదా. ఈ భామ తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. రాధిక క్యారెక్టర్ తన కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్నేళ్లయినా సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్, రీల్స్ లో ఈ క్యారెక్టర్ పేరు వస్తూనే ఉంటుంది. ఇక ఆ సినిమాలో బ్లాక్ శారీలో కనిపించి కనువిందు చేసిన రాధికను మరిచిపోవడం అంత ఈజీ కాదండోయ్. కుర్రాళ్ల మైండ్ లో ఆ పిక్చర్ అలా ఫిక్స్ అయిపోందంతే.

ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో అడపాదడపా అవకాశాలు వచ్చాయి. అయినా ప్రేక్షకులు గుర్తుంచుకుంది మాత్రం రాధిక పాత్రనే. ఇక ఈ సినిమా తర్వాత రాధికకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. తరచూ ఫొటోషూట్లు చేస్తూ షేర్ చేయడంతో ఇంకా ఫాలోవర్లు పెరిగిపోయారు. తాజాగా నేహా శారీలో ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయి.

- Advertisement -

గ్రీన్ కలర్ డిజైనర్ శారీలో నేహా అందం మామూలుగా లేదు. నాజూకు నడుం చూపిస్తూ వయ్యారంగా పోజులిస్తూ ఈ భామ పిచ్చెక్కించేసింది. ఓవైపు ఎద అందాలు చూపిస్తూ ఊరిస్తూ మరోవైపు నడుం వొంపులతో రచ్చ రచ్చ చేసింది. ఈ ఫొటోలు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి హే సిరి ప్లే దేసీ గర్ల్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో నేహాను చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రాధిక.. నీ అందం మామూలుది కాదమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ గాలి తాకి సచ్చిపోయామే అంటూ పాట పాడేసుకుంటున్నారు. ఇక కొందరైతే రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక అంటూ టిల్లు స్క్వేర్ లోని పాటలే కామెంట్స్ రూపంలో పెట్టేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Neha Sshetty (@iamnehashetty)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here