Krishana Kumari : ఒకే రోజు ఫోన్ చేసి 17సినిమాలు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

Krishana Kumari : సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకుంటే అంత సంచలనం కాదు. అయితే ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఇలా పెళ్లి చేసుకుంటే మాత్రం సంచలనం అవుతుంది. ఇక ఇండస్ట్రీలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది మరింత వైరల్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు కానీ గతంలో ఒకప్పుడు పెళ్లి చేసుకున్న హీరోలు ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి మరో హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అప్పట్లో ఆయన హీరోయిన్ కృష్ణకుమారితో ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. అయితే ఎన్టీఆర్ కు అప్పటికే పెళ్లై 13 మంది పిల్లలు ఉన్నారు. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో కేవలం 47 మంది హీరోయిన్లతో పని చేశార. జమున 36 చిత్రాల్లో కథానాయికగా నటించింది. సావిత్రి 26, అంజలి 26, కృష్ణకుమారి 25 సినిమాల్లో నటించి మెప్పించారు. కృష్ణ కుమారి, ఎన్టీఆర్ మధ్య బంధం చాలా గొప్పది. ఆ స‌మ‌యంలో ఆఖ‌ర్లో వారి పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌ని వార్త‌లు వినిపించాయి. కారణాలేమిటో తెలియదు కానీ పెళ్లి మాత్రం జరగలేదు.

- Advertisement -

అదే కోపంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది కృష్ణ కుమారి. ఆ సమయంలో 17 సినిమాలకు అంగీకరించి, అన్ని సినిమాల దర్శకులతో మాట్లాడి ఆ సినిమాలను క్యాన్సిల్ చేసి డబ్బులు తిరిగి ఇచ్చేసింది. ఎన్టీఆర్‌పై ఉన్న కోపంతో అజయ్ బెంగళూరు వ్యాపారవేత్త మోహన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే అజయ్‌కి అప్పటికే మరొకరితో వివాహమైంది. అజయ్ కృష్ణకుమారి జంటది కూడా ప్రేమ వివాహమే. కానీ టాప్ పొజిషన్ లో ఉన్న కృష్ణ కుమారి మాత్రం కేవలం ఎన్టీఆర్ పెళ్లి చేసుకోలేదన్న కోపంతోనే 17 సినిమాలను క్యాన్సిల్ చేసుకుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here