Samantha : నాకు హద్దులేవు.. సరిహాద్దుల్లేవు.. ఇక నేను ప్రిన్సెస్ కాదు.. డ్రాగన్.. రెచ్చిపోతా

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన కొంగుకు కట్టేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల అందరి సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిందో, ఎన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందో అంతే సమానంగా విమర్శల పాలైంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ఛీ కొట్టించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సమంతానే.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. అంద చందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. తను తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అయింది. తాజాగా హీరోయిన్ సమంత సెక్సీ ఫోటో షూట్ చేసింది.ఈ ఫోటోషూట్ చూసిన ఏ అభిమానికైనా గుండె బద్ధలైపోవడం ఖాయం. ఇంకా ఇంకా ఏవేవో అవుతూ ఉంటాయి. హీరోయిన్ సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం స్టార్ హీరో అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో బాగా మింగిల్ అవుతున్న ఆ హీరో.. సమంత పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

అయితే ఏమైందో ఏమో తెలియదు. కానీ తాజాగా హీరోయిన్ సమంత ఓ రేంజ్ లో ఉన్న సెక్సీ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలో సమంత చూడడానికి యమ సెక్సీ గా ఉంది. కానీ ఈ రేంజ్ లో సమంతను చూడడం అభిమానులకి నచ్చడం లేదు. అంతేకాదు సమంత దీని కింద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘డిస్నీ ప్రిన్సెస్ గా నేను ఓడిపోయాను.. ఇకపై మొత్తం డ్రాగన్ గా మారాలనుకుంటున్నాను’ అంటూ సెన్సేషనల్ నోటు రాసుకొచ్చింది. దీంతో సమంత ఏదో పెద్ద నిర్ణయమే తీసుకోబోతుందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here