Tejaswini : ఛీ..ఛీ..డబ్బుల కోసమే అవి చేస్తుందా..మరీ ఇంత పచ్చిగా..

- Advertisement -

Tejaswini : ఒకప్పుడు ఏదొక క్యారెక్టర్ లో కనిపించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఎంతకైనా వెలతారని తెలుస్తుంది..అందులో కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..అందులో బిగ్ బాస్ బ్యూటీ తేజస్విని మదివాడ ఒకరు..తను తెలుగమ్మాయే. తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పెద్ద పెద్ద సినిమాల్లోనూ నటించింది.

Tejaswini
Tejaswini

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ తను నటించింది. నిజానికి.. అదే తన మొదటి సినిమా. ఆ సినిమాతో సమంతకు చెల్లిగా నటించింది తేజస్వి. ఆ తర్వాత తనకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఐస్ క్రీమ్ సినిమాలో అయితే ఏకంగా హీరోయిన్ చాన్సే వచ్చింది..ఆ సినిమాను తనకు అవకాశంగా మార్చుకుంది..అస్సలు మొహమాటం లేకుండా అందాలను బయట పెట్టి సో హాట్ అనే టాక్ ను అందుకుంది..

Actress tejaswini
Actress tejaswini

ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఒక తెలుగు హీరోయిన్ ఇంతలా విప్పి చూపించే సరికి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ తర్వాత తనకు బిగ్ బాస్ లోనూ చాన్స్ వచ్చింది. బిగ్ బాస్ కు వెళ్లాక.. తను ఇంకా ప్రేక్షకులకు దగ్గరయింది. బిగ్ బాస్ తో తను పూర్తి స్థాయి సెలబ్రిటీగా మారిపోయింది. బయటికి వచ్చాక తనకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. తను కేవలం సినిమాలే కాదు.. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతూ ఉంటుంది..తనకు నచ్చిన ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది..

- Advertisement -
Hot Pics
Hot Pics

తాజాగా ఈ అమ్మడు గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది..సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఏ సీన్లలో అయినా నటించేందుకు రెడీ. అవి రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ అయినా సరే అంటూ తేజస్వి ఏమాత్రం సంకోచించకుండా చెప్పేసింది. కంటెంట్ డిమాండ్ చేస్తే ఏ సీన్ చేయడానికి కూడా వెనుకాడను అంటూ తేజస్వి ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే.. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడిన అమ్మడు తనకు అలాంటిది ఎదురు కాలేదని చెప్పింది..ప్రస్తుతం బిబి జోడీ చేస్తుంది..మరీ ఈ అమ్మడు స్టేట్మెంట్ తో ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తారెమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here